మధురాంతకం రాజారాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి 2405:204:630D:377C:496D:4365:F596:ACD7 (చర్చ) చేసిన మార్పులను రవిచంద్ర యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 13:
}}
 
====== '''మధురాంతకం రాజారాం''' ([[అక్టోబర్ 5]], [[1930]] - [[ఏప్రిల్ 1]], [[1999]]) ప్రముఖ కథకులు.<ref>20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు [[తెలుగు విశ్వవిద్యాలయం]], [[హైదరాబాదు]], 2005.</ref> ఈయన సుమారు 400కు పైగా కథలు, రెండు [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు, నవలికలు, [[నాటకాలు]], గేయాలు, సాహితి [[వ్యాసాలు]] రచించారు.<ref name="ఆదివారం వార్త" /> పెక్కు [[తమిళ]] రచనలను తెలుగులోకి అనువదించారు. ఈయన కథలు అనేకం తమిళ, [[కన్నడ]], [[హిందీ]], [[ఆంగ్ల]] భాష లలోకి అనుమతించబడ్డాయి. ''చిన్ని ప్రంపచం-సిరివాడ'' నవల [[రష్యన్ భాష|రష్యన్]] భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురితమైంది. 1993 లో ''మధురాంతకం రాజారాం కథలు'' పుస్తకానికి [[కేంద్ర సాహిత్య అకాడమీ]] పురస్కారం లభించింది. ======
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
"https://te.wikipedia.org/wiki/మధురాంతకం_రాజారాం" నుండి వెలికితీశారు