యల్లా వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==ప్రజ్ఞా విశేషాలు==
* హైదరాబాద్ నందు రెండున్నర దశాబ్ధాల క్రిందట ఏకధాటిగా 36 గంటలు మృదంగం వాయించి గిన్నిస్ బుక్ నందు స్థానం సంపాదించాడు.
* ప్రపంచదేశన్నిటిలో కచేరీలు చేసాడు.
* అనేక సినిమాలలో తన మృదంగనాదాన్ని అందించాడు.
 
==స్వవిశేషాలు==
వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు. కుమార్తెలు విజయదుర్గ, పద్మజలు సైతం సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. కుమారుడూ మురళీకృష్ణ కర్ణాటక సంగీతంలో విశేష ప్రావీణ్యం సంపాదించి పలు ప్రదర్శనలు ఇస్తున్నారు.
 
[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]]
 
[[వర్గం:సుప్రసిద్ధ కళాకారులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:పశ్చిమగోదావరిపశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]