బోనాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి 117.251.236.198 (చర్చ) చేసిన మార్పులను 103.232.128.2 యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 45:
బోనాలు : భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.
 
Laxmi==ఘటం==
అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ''ఘటం'' అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు.
<ref>http://www.expressbuzz.com/edition/story.aspx?Title=Secunderabad+awash+in+Bonalu+colours&artid=nL|o77EMwEg=&SectionID=e7uPP4|pSiw=&MainSectionID=fyV9T2jIa4A=&SectionName=EH8HilNJ2uYAot5nzqumeA==&SEO=</ref>
పంక్తి 79:
దస్త్రం:24 SC ST Association bonala swagatha vedika.jpg|thumb|SC ST Association swagatha vedika.
</gallery>
 
==వనరులు==
{{reflist|2}}
"https://te.wikipedia.org/wiki/బోనాలు" నుండి వెలికితీశారు