రాణి కీ వావ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox UNESCO World Heritage Site
| WHS = రాణి కీ వావ్
| image = Rani ki vav 02.jpg
| image_upright = 1.2
| caption = రాణి కీ వావ్
| location =, పఠాన్ పట్టణం, గుజరాత్‌
| part_of =
| includes = <!--replace by summary if the list of sub-entities is too large or incomplete-->
| criteria =
| ID =
| coordinates = {{coord|23|51|32|N|72|6|6|E|region:IN-GJ_type:landmark|format=dms|display=inline,title}}
| year = 2014
| area = {{convert|4.68|ha|acre|abbr=on}}
| buffer_zone = {{convert|125.44|ha|acre|abbr=on}}
| locmapin =
| map_caption =
}}
 
[[File:Rani ki vav 02.jpg|thumb|upright|రాణి కీ వావ్]]
[[గుజరాత్‌]]లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి '''రాణి కి వావ్'''. ఈ బావికి [[యునెస్కో]] [[ప్రపంచ వారసత్వ ప్రదేశాలు|ప్రపంచ వారసత్వ ప్రదేశాల]] ( వరల్డ్ హెరిటేజ్ సైట్స్) జాజితాలో చోటు దక్కింది. 11 వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావిని పఠాన్ రాజు సిద్ధార్థజైసింగ్ నిర్మించారు. ఇందులో గంగాదేవి ఆలయం కూడా నిర్మించారు. ఖతార్‌లోని దోహాలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో యునెస్కో ఈ బావిని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో నాటి సాంకేతిక అభివృద్ధికి రాణి కీ వావ్ అత్యద్భుత నిదర్శనంగా నిలిచిందని, భారత్‌లో నాటి ప్రత్యేక భూగర్భ నిర్మాణ కౌశలానికి, కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ అని ఈ సమావేశంలో యునెస్కో కొనియాడింది.
"https://te.wikipedia.org/wiki/రాణి_కీ_వావ్" నుండి వెలికితీశారు