తాంతియా తోపే: కూర్పుల మధ్య తేడాలు

చి 223.182.103.41 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18:
|footnotes =
}}
'''తాంతియా తోపే''' ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ తోపే. ఇతను 1813 లో ఒక బ్రాహ్మణభట్టు రాజులు కుటుంబంలో జన్మించాడు. భారత దేశపు మొదటి స్వాతంత్ర్య సమరంగా పరిగణింపబడే 1857 [[సిపాయిల తిరుగుబాటు]]లో ఇతనికి ప్రముఖ పాత్ర ఉంది. నానసాహెబ్ కు సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాన్‌పూర్‌ను ఆంగ్లేయుల నుండి హస్తగతం చెసుకున్న తర్వత ఝాన్‌సీ రాణి లక్ష్మీభాయితో చేతులు కలిపేరు.
 
[[వర్గం:1857 లో భారత దేశ తిరుగుబాటు యొక్క తిరుగుబాటుదారులు]]
"https://te.wikipedia.org/wiki/తాంతియా_తోపే" నుండి వెలికితీశారు