మగధ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

"Magadh Express" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

05:56, 20 జూలై 2018 నాటి కూర్పు

మగధ ఎక్స్‌ప్రెస్ న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ఇస్లాంపూర్ మద్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.మొదతిగా ఈ రైలును ప్రారంభించినప్పుడు సోన్‌బధ్ర ఎక్స్‌ప్రెస్ అనేపేరుతో [[పాట్నా]],న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ల మద్య నడిచేది.విక్రమశీల ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన తరువాత ఈ రైలు పేరును మగధ ఎక్స్‌ప్రెస్ గా మార్చారు.ఈ రైలును మొదటగా తూర్పు రైల్వే మండలం ద్వారా నడిపినప్పటికీ ప్రస్తుతం ఉత్తర మధ్య రైల్వే దీనిని నిర్వహిస్తుంది.