సుకృతి కండ్పాల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:టెలివిజన్ నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సుకృతి కండ్పాల్,''' భారతీయ టీవీ నటి, మోడల్. ఆమె నటించిన అగ్లే జనమ్ మోహే బిటియా హి కిజో, దిల్ మిల్ గయే, ప్యార్ కీ యే ఏక్ కహానీ, కైసా యే ఇష్క్ హై..  అజబ్ సే రిస్క్ హై,  దిల్లీ వాలీ ఠాకూర్ గర్ల్స్  వంటి సీరియళ్ళ ద్వారా  ప్రఖ్యాత నటిగా నిలిచింది సుకృతి. 2014లో బిగ్ బాస్ 8లో పాల్గొంది ఆమె. కానీ రెండు వారాల తరువాత షో నుంచీ నిష్క్రమించింది సుకృతి.<ref>{{వెబ్ మూలము|url=http://timesofindia.indiatimes.com/tv/news/hindi/Sukirti-Kandpal-and-Soni-Singh-in-Bigg-Boss/articleshow/42993392.cms|title=Sukirti Kandpal and Soni Singh in Bigg Boss|work=timesofindia.com|accessdate=20 September 2014}}</ref> 2015లో ఆమె దిల్లీ వాలీ ఠాకూర్ గర్ల్స్ అనే ధారావాహికలో నటించింది. జీటీవీలో ప్రసారమవుతున్న  కాలా టీకా సీజన్-2లో ప్రధాన పాత్ర నైనాగా నటించింది సుకృతి.
 
== తొలినాళ్ళ జీవితం, చదువు ==
"https://te.wikipedia.org/wiki/సుకృతి_కండ్పాల్" నుండి వెలికితీశారు