ఎమ్మిగనూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్యా సంస్థలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నరయన → నారాయణ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
|latd = 15.7333 | longd = 77.4833
|pincode = 518360}}
 
ఎమ్మిగనూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 518360. ఎమ్మిగనూరు [[మంత్రాలయము]] నుండి 22 కిమీ దూరములో ఉంది. ఎమ్మిగనూరు కర్నాటక సరిహద్దులో ఉంటుంది.
 
==వివరాలు==
ఎమ్మిగనూరులో 4 జూనియరు కళాశాలు,2 డిగ్రి కళాశాల 1 ఐ.టి.ఐ. మరియు 1 ఇంజనీరీంగు కళాశాల ఉన్నాయి. ఎమ్మిగనూరులో ప్రతి సంవత్సరము జనవరిలో "శ్రీ నీలకంఠేశ్వర జాతర" ఘనంగా జరుగుతుంది. ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడి చేనేత వస్త్రాలను అప్పట్లో సింగపూరు తదితర దేశాలకు ఎగుమతులు కూడా చేసేవారు. చేనేతకారులకు ప్రత్యేకంగా ఒక కాలనీ ఉంది. [[మాచాని సోమప్ప]] ఈ కాలనీకి భూమిని సమకూర్చడంలో సహాయపడ్డాడు.
 
==ఊరి పేరు వెనుక కథ==
ఎమ్మిగనూరు పేరు వెనుక.. సరిహద్దు రాష్ట్ర భాష [[కన్నడ]] ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కన్నడ భాషలో ఎమ్మె అంటే ఎనుము ([[గేదె]]) అని, నూరు అంటే వంద అని అర్థం. ఈప్రాంతం ఊరూ పేరూ లేని మజరా గ్రామంగా ఉన్న రోజుల్లో ఇక్కడి పశువుల సంతలో వంద రూపాయలకే ఓ గేదెను కొనుక్కోగలిగేవారట. ఆ విధంగా ఎమ్మెగె నూరు రూపాయి తగొళ్లువ ఊరు ( గేదెకు వంద రూపాయలు తీసుకునే ఊరు )గా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఆ తర్వాతిక్రమంలో... ఈ ప్రాంతం ఎమ్మెగెనూరు గాను, తర్వాతి రోజుల్లో ఎమ్మిగనూరు గానూ స్థిరపడిపోయింది.
 
==విద్యా సంస్థలు ==
పారిశ్రామిక శిక్షణా  సంస్థలు
 
<nowiki>*</nowiki>[[శ్రీ నీలకంఠేశ్వర ఐ.టి.ఐ.]]{{Col-begin}}
{{col-2}}
Line 54 ⟶ 49:
{{col-end}}
www.sniti.co
 
==గ్రామాలు==
{{col-begin}}
Line 84 ⟶ 78:
==ఇవి కూడా చూడండి==
*[[ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం]]
 
==మండల గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,69,344 - పురుషులు 84,390 - స్త్రీలు 84,954
;అక్షరాస్యత (2011) - మొత్తం 46.00% - పురుషులు 58.98% - స్త్రీలు 32.98%
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
*[http://wikimapia.org/1141357/ వికిమాపియాలో ఎమ్మిగనూరు]
"https://te.wikipedia.org/wiki/ఎమ్మిగనూరు" నుండి వెలికితీశారు