పాండవ వనవాసం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ముక్కామల నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
'''పాండవ వనవాసం''' [[1965]]లో నిర్మించబడిన పౌరాణిక [[తెలుగు సినిమా]]. ఈ చిత్రరాజాన్ని మాధవీ ప్రొడక్షన్స్ అధినేత [[ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు]], "పౌరాణిక బ్రహ్మ"గా ప్రసిద్ధిచెందిన [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకులుగా తెరకెక్కించారు. [[మహాభారతం]] లోని పాండవులు మాయాజూదంలో ఓడి వనవాస కాలంలో జరిగిన విశేషాల్ని [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు.
 
==సంక్షిప్త చిత్రకథచిత్రకథd==
మయ సభలో దుర్యోధనునికి జరిగిన పరాభవం, తాము పొందిన ప్రశంసలను గుర్తుకు తెచ్చుకొని శ్రీకృష్ణుని సహాయానికి కృతజ్ఞత తెలుపుతారు పాండవులు. జరిగిన పరాభవాన్ని తలచుకొని కృంగిపోతున్న దుర్యోధనునికి ధైర్యం చెప్పి మాయా జూదంలో పాండవుల సంపదను హరిస్తానని చెబుతాడు [[శకుని]]. ధృతరాష్ట్రుని ఆహ్వానంపై వచ్చిన ధర్మరాజు జూదములో పాల్గొని సర్వస్వం వోడిపోయి చివరకు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/పాండవ_వనవాసం" నుండి వెలికితీశారు