యల్లా వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అంతర్వికీ లింకులు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''యల్లా వెంకటేశ్వరరావు''' ప్రసిద్దిచెందిన మృదంగ విద్వాంశులు, మృదంగంపై[[మృదంగం]]పై జలపాతాల హోరును సృష్టించగల ప్రతిభాశాలి. వెంకటేశ్వరరావు [[భీమవరం]] పట్టణానికి ఆరుకిలోమీటర్ల దూరంలో కల [[పాలకోడేరు]] లో జన్మించాడు. వెంకటేశ్వరరావు కుటుంబం తాత ముత్తాతల నుండీ సంగీతంతో సహజీవనం సాగిస్తున్నది. ఇతడి తండ్రి రామ్మూర్తి ప్రసిద్ద [[వయొలిన్]] విద్వాంసుడు. తాత వెంకటలింగం కూడా మృదంగ, సంగీత విద్వాంశుడు. వెంకటేశ్వరరావు చిన్నతనంలో కుటుంబం విజయవాడకు[[విజయవాడ]]కు వలస వెళ్ళింది. అక్కడ [[భజన]] కార్యక్రమాలలో పాల్గొంటూ తన ప్రతిభకు మెరుగులు దిద్దుతూ పద్నాలుగేళ్ళ వయసులో [[ఆలిండియా రేడియో]] జాతెయ స్థాయిలో నిర్వహించిన పోటీలో పాల్గొన్నాడు. ఆ పోటీలలో అప్పటి రాష్ట్రపతి [[డా,సర్వేపల్లి రాధాకృష్ణన్]] చేతుల మీదుగా బంగారుపతకం అందుకొన్నాడు.
 
==ప్రజ్ఞా విశేషాలు==
* హైదరాబాద్ నందు రెండున్నర దశాబ్ధాల క్రిందట ఏకధాటిగా 36 గంటలు మృదంగం వాయించి [[గిన్నిస్ బుక్]] నందు స్థానం సంపాదించాడు.
* ప్రపంచదేశన్నిటిలో కచేరీలు[[కచేరీ]]లు చేసాడు.
* అనేక సినిమాలలో[[సినిమా]]లలో తన మృదంగనాదాన్ని అందించాడు.
 
==స్వవిశేషాలు==
వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు. కుమార్తెలు విజయదుర్గ, పద్మజలు సైతం సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. కుమారుడూ మురళీకృష్ణ [[కర్ణాటక సంగీతంలోసంగీతం]] లో విశేష ప్రావీణ్యం సంపాదించి పలు ప్రదర్శనలు ఇస్తున్నారు.
 
[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]]