చేవెళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|రంగారెడ్డి జిల్లాజిల్లాకు చెందిన మండలము}}
'''చేవెళ్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/250.Rangareddy-Final.pdf</ref>
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=చేవెళ్ల||district=రంగారెడ్డి
పంక్తి 18:
 
=== మండల జనాభా: ===
'''2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం 58,166 - పురుషులు 29,549 - స్త్రీలు 28,617'''
 
=== గ్రామ గణాంకాలు ===
'''2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1559 ఇళ్లతో, 7031 జనాభాతో 1205 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3553, ఆడవారి సంఖ్య 3478. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1574 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 120. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574308<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 501503.'''
 
== రవాణా సదుపాయాలు ==
పంక్తి 83:
== సకలజనుల సమ్మె ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
;
 
== విశేషాలు ==
;'''రాజకీయపరంగా కూడా ఈ పట్టణానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులను నిర్వహించారు. గతంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో హోంశాఖ పదవిని పొందగా, ఆ తరువాత ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పని చేసారు.'''
 
;'''రాజకీయపరంగా కూడా ఈ పట్టణానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులను నిర్వహించారు. గతంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో హోంశాఖ పదవిని పొందగా, ఆ తరువాత ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పని చేసారు.'''
 
== మండలంలోని గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/చేవెళ్ళ" నుండి వెలికితీశారు