ఆదివారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
యూదు సంప్రదాయంలో, కొన్ని కొన్ని క్రైస్తవ, ఇస్లామీయ సంప్రదాయాల్లో, ఆదివారాన్ని వారంలో తొలిరోజుగా భావిస్తారు. ఈ అంశాన్ని వ్యక్తం చేసేందుకు ఆరోజుకు పేరుపెట్టడం కానీ, మిగతా రోజుకు అందుకు అనుగుణంగా పేరుపెట్టడం కానీ జరిగింది. హిబ్రూలో యోమ్ రిషోన్, అరబిక్‌లో అల్-అహద్, పర్షియన్, ఇతర అనుబంధ భాషల్లో యెక్-షన్బే, తెలుగులో ఆదివారం అన్న పదాలు అన్నీ మొదటి అన్న పదాన్నే వ్యక్తీకరిస్తోంది. గ్రీకు భాషలో సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారాల ("Δευτέρα", "Τρίτη", "Τετάρτη" and "Πέμπτη") పేర్లకు అర్థాలు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు. దీంతో ఆదివారం మొదటిరోజు అన్న ఉద్దేశం తేలుతోంది. ప్రస్తుత కాలంలో గ్రీకు భాషలో ఆదివారానికి పేరు కైరియకె, ఇది గ్రీకు భాషలో దేవుడిని సూచించే పదం కైరియోస్ నుంచి వచ్చింది - కైరియకె అంటే దేవుని రోజు. పోర్చుగీసు భాషలోనూ, వియత్నామీస్ భాషలోనూ ఆదివారానికి దేవుని రోజు అని, సోమ, మంగళ మొదలైన వారాలకు రెండు, మూడు, నాలుగు అంటూ వరసగా సంఖ్యలు సూచించే పేర్లు ఉన్నాయి.
 
ఇటాలియన్, ఫ్రెంచ్, రొమానియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో కూడా దేవుని భాష అన్న అర్థమున్న పదాలే ఆదివారానికి ఉన్నాయి. స్లావిక్ భాషల్లో సోమవారానికి ఉన్న పదానికి మొదటి రోజు అని అర్థం, ఆ రకంగా ఆదివారం ఏడోరోజు అవుతుంది. రష్యన్ భాషలోని బోక్‌పెసెన్ (ఆదివారం) అంటే (ఏసుక్రీస్తు) పునరుత్థానం అని అర్థం (వారంలో ఆదివారం ఏసుక్రీస్తు పునరుత్థానానికి స్మారక దినం అన్న ఉద్దేశంలో). పాత రష్యన్‌లో ఆదివారానికి హేన్ర్ అన్న పదం ఉండేది, దీనికి పని ఉండని రోజు అని అర్థం, అయితే ప్రస్తుత రష్యన్ భాషలో ఈ పదానికి వారం అని అర్థం ఉంది. హంగేరియన్లు వసార్నాప్ అన్న పదాన్ని ఆదివారానికి వాడతారు, దీనికి అర్థం సంత రోజు (లేక మార్కెట్ రోజు). మాల్టీస్ భాషలో
<!--[[Russian language|Russian]] ''воскресение'' (Sunday) means "resurrection (of Jesus)" (that is the day of a week which commemorates it). In Old Russian Sunday was also called ''неделя'' "free day" or "day with no work", but in the contemporary language this word means "week".
[[Hungarian language|Hungarian]] ''péntek'' (Friday) is a Slavic [[loanword]], so the correlation with "five" is not evident to Hungarians. Hungarians use ''Vasárnap'' for Sunday, which means "market day".
 
అయితే చాలావరకూ ఐరోపా క్యాలెండర్లలో ఐఎస్ఓ 8601ను అనుసరించే విధంగా సోమవారాన్ని వారానికి మొదటిరోజుగా పరిగణిస్తున్నారు.<ref>{{cite web |url=http://www.merlyn.demon.co.uk/weekinfo.htm#TSW |title=Calendar Weeks |author=J. R. Stockton |accessdate=2010-01-05}}</ref> పర్షియన్ క్యాలెండర్ ప్రకారం ఆదివారం రెండో రోజు, అయితే లెక్క సున్నాతో మొదలవుతూండడంతో ఆదివారాన్ని ఒకటిగా లెక్కిస్తారు - శనివారాన్ని 00గా పరిగణిస్తారు.
In the [[Maltese language]], due to its [[Siculo-Arabic]] origin, Sunday is called "Il-Ħadd", a corruption of "wieħed" meaning "one". Monday is "It-Tnejn" meaning "two". Similarly Tuesday is "It-Tlieta" (three), Wednesday is "L-Erbgħa" (four) and Thursday is "Il-Ħamis" (five).
 
In [[Armenian language|Armenian]], Monday is (Yerkoushabti) literally meaning 2nd day of the week, Tuesday (Yerekshabti) 3rd day, Wednesday (Chorekshabti) 4th day, Thursday (Hingshabti) 5th day. Saturday is (Shabat) coming from the word Sabbath or Shabbath in Hebrew, and "Kiraki" coming from the word "Krak" meaning "fire" is Sunday, "Krak" describing the sun by fire. Apostle John also refers to the "Lord's Day" (in [[Greek language|Greek]], ''Κυριακή ἡμέρα'', "kyriake hemera" i.e. the day of the Lord) in Rev. 1:10, which is another possible origin of the Armenian word for Sunday.
 
However, in many European countries calendars almost always show Monday as the first day of the week,<ref>{{cite web |url=http://www.merlyn.demon.co.uk/weekinfo.htm#TSW |title=Calendar Weeks |author=J. R. Stockton |accessdate=2010-01-05}}</ref> which follows the [[ISO 8601]] standard.
 
In the [[Persian calendar]], Sunday is the second day of the week. However, it is called "number one" as counting starts from zero; the first day - Saturday - is denoted as 00.
 
<span id="Sunday_and_the_Sabbath"></span>
-->
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆదివారం" నుండి వెలికితీశారు