తెలుగు విశ్వవిద్యాలయము - విశిష్ట పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
|followedby =
}}
 
 
[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]] [[భారతదేశం]]లోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన [[విశ్వవిద్యాలయం]]. ఈ విశ్వవిద్యాలయం [[1985]], [[డిసెంబరు 2]]న [[హైదరాబాదు]]లో స్థాపించబడింది. తెలుగు భాషా సాహిత్యం, లలిత కళలు, సాంస్కృతిక రంగాల్లో ఏటా ఒక రంగం నుంచి విశిష్ట వ్యక్తికి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం అందజేస్తుంది.
 
సుమారు మూడున్నర దశాబ్దాల కృషి ఉన్న విశిష్ట వ్యక్తులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. 1991 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో లక్ష రూపాయలరూ.5116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికనుశాలువా, అందజేసిపురస్కారపత్రంతో ఘనంగా సత్కరించడం జరుగుతుంది.
 
== పురస్కార గ్రహీతలు ==