అల్లు రామలింగయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
అల్లు రామలింగయ్య జీవిత చిత్రం పుస్తకం సాయంతో బాల్య విశేషాలు విస్తరించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అల్లు రామలింగయ్య
| residence =
| other_names = పద్మశ్రీ అల్లురామలింగయ్య
| image =
| imagesize = 200px
Line 13 ⟶ 11:
| death_place = [[హైదరాబాద్]], [[తెలంగాణ]]
| death_cause =
| occupation = నటుడు, నిర్మాత
| known = ప్రముఖ హాస్య నటుడు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse= కనకరత్నం
| partner =
| children = [[అల్లు అరవింద్]]<br />[[కొణిదల సురేఖ]]
| father = వెంకన్న
| mother = సత్తెమ్మ
| parents = అల్లు వెంకన్న, సత్తెమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
Line 40 ⟶ 22:
 
==బాల్యము==
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[పాలకొల్లు]]<nowiki/>లో [[1922]] [[అక్టోబర్ 1]]న అల్లు రామలింగయ్య జన్మించాడు.<ref>{{Cite book|title=అల్లు రామలింగయ్య జీవిత చిత్రం|last=సి|first=శ్రీకాంత్ కుమార్|publisher=ఋషి బుక్ హౌస్|year=2010|isbn=|location=విజయవాడ|pages=12}}</ref> ఆయన తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో వీరికి చాలా ఆస్తులు ఉండేవి. ఆయన దాన గుణం వల్ల అవి కరిగిపోయాయి. ఆయన కుమారుడు అల్లు వెంకయ్య మరల వ్యవసాయం చేసి మళ్ళీ నిలదొక్కుకున్నాడు. వెంకయ్య సతీమణి సత్తెమ్మ. వీరికి నరసయ్య మూర్తి, నారాయణ మూర్తి, చంటి, రామలింగయ్య, కృష్ణారావు, సూర్యనారాయణ, సత్యవతి మొత్తం ఏడు మంది సంతానం. పాలకొల్లులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్య ని పేరు పెట్టుకున్నారు.
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[పాలకొల్లు]]<nowiki/>లో [[1929]] [[అక్టోబర్ 1]]న అల్లు రామలింగయ్య జన్మించాడు. చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు [[భక్త ప్రహ్లాద]] నాటకంలో [[బృహస్పతి]] వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం [[దొంగతనం]] చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైంది అల్లు నట జీవితం.
 
[[పశ్చిమ గోదావరి]] జిల్లా [[పాలకొల్లు]]<nowiki/>లో [[1929]] [[అక్టోబర్ 1]]న అల్లు రామలింగయ్య జన్మించాడు.రామలింగయ్యకు చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు [[భక్త ప్రహ్లాద]] నాటకంలో [[బృహస్పతి]] వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం [[దొంగతనం]] చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైంది అల్లు నట జీవితం.
 
అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి [[గాంధీజీ]] పిలుపునందుకుని [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొని [[జైలు]] కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు.
"https://te.wikipedia.org/wiki/అల్లు_రామలింగయ్య" నుండి వెలికితీశారు