భజన: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{మొలక}} '''భజన''' భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు కల అనేక సే...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''భజన''' భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు కల అనేక సేవల రూపాలలో ఒకటి. దేవాలయములలో, ఇతర ప్రార్ధనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు.
 
==భజనలు - రకాలు==
భజనల్లో పలు రకాలు కలవు. ఇవి ఒక్కో ప్రాంతాలలో ఒక్కోవిధంగా నడుస్తుంటాయి.
* సాధారణ భజనలు
సాదారణంగా భజనలు దేవాలయాలలో చేస్తుంటారు.
* గృహములలో భజనలు
ఇవి ప్రత్యేక సంధర్భాలలో, విశేషాలను అనుసరించి నిర్వహిస్తుంటారు. వీటికి ఉదాహరణలు- అయ్యప్ప భజనలు, గృహప్రవేశ సమయంలో నిర్వహించు భజనలు,
 
 
 
 
;హిందూ భజనలు
;క్రిష్టియన్ భజనలు
 
==భజన పాటలు==
"https://te.wikipedia.org/wiki/భజన" నుండి వెలికితీశారు