హెరాకిల్స్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Antonio del Pollaiolo - Ercole e l'Idra e Ercole e Anteo - Google Art Project.jpg|thumb|''హెర్కులెస్ మరియు హైడ్రా'' (1475 నాటి బొమ్మ చిత్రకారుడు ఆంటోనియోడెల్ పొల్లొవులో: కథానాయకుడు సింహం చర్మం ధరించి గదను వాడడం చూపబడింది]]
గ్రీకు పురాణం ప్రకారం '''హెరాకిల్స్''' (లేదా హెర్క్యులెస్) సాహసాల్లో సాటిలేని వీరుడు. ఇతడు హెరాకిల్స్ దేవలోకానికి అధిపతి అయిన జూస్ కు, మానవ స్త్రీ అయిన అల్కమెనెకు జన్మించాడు. ఇతడు పన్నెండు అత్యంత కష్టతరమైన సాహసాలను ఛేదించిన ధీరుడు. గ్రీకు పురాణాల్లో [[హెర్క్యులస్ సాహసాలు|హెరాకిల్స్ సాహసకృత్యాలు]] అతి ముఖ్యమైనవి.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/హెరాకిల్స్" నుండి వెలికితీశారు