వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

(ఎన్వికీ వ్యాసానికి అనుగుణంగా తాజాకరణ)
 
=== వికీపీడీయా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు ===
{{policy shortcut|వికీ:పుస్తకం}}
వికీపీడీయా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు. ఇక్కడ వ్యాసాల సంఖ్యకు పరిమితి లేదు. అయితే డయలప్ ఇంటర్నెట్ కనెక్షను, మొబైలు బ్రౌజరునూ దృష్టిలో నుంచుకుని, వ్యాసపు సైజును నియంత్రించాలి. అలాగే అందరికీ వర్తించేలా చదవడానికి వీలయ్యే కొన్ని పరిమితులున్నాయి. వ్యాసం ఓ స్థాయికి పెరిగాక, దాన్ని వేరువేరు వ్యాసాలుగా విడగొట్టి, ప్రధాన వ్యాసంలో సారాంశాలను ఉంచడం వ్యాసం అభివృద్ధిలో ఓ భాగం. విజ్ఞాన సర్వస్వం పుస్తకాల్లో చిన్నవిగా ఉండే వ్యాసాలు ఇక్కడ విస్తారంగా, మరిన్ని విశేషాలతో కూడుకుని ఉండొచ్చు.
 
ఓ వ్యాస విషయానికి దగ్గరగా ఉన్న మరో విషయపు వ్యాసానికి దారిమార్పు చెయ్యాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా వ్యాసం రాసి, "ఇవి కూడా చూడండి" విభాగంలో రెండో వ్యాసపు లింకు ఇవ్వవచ్చు.
 
==పాఠ్యం (కంటెంటు) ==
నిజమైన, పనికొచ్చే సమాచారం అనే ఏకైక కారణంతో వికీపీడియాలో పెట్టెయ్యకూడదు. అలాగే లభిస్తున్న ప్రతీ ఒక్క సమాచారాంశాన్నీ ఇక్కడ పెట్టెయ్యకూడదు, విషయానికి సంబంధించిన సారాంశాన్ని మాత్రమే ఇక్కడ రాయాలి. వికీపీడియాకు తగని పాఠ్యమేదో కింద ఇవ్వబడినవి కొన్ని ఉదాహరణలు.
965

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2421363" నుండి వెలికితీశారు