"కుటుంబము" కూర్పుల మధ్య తేడాలు

44 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
చెత్త తొలగింపు
(→‎బయటి లింకులు: కుటుంబ విజయానికి 12 సలహాలు)
(చెత్త తొలగింపు)
1982 Europe and the People Without History. Berkeley: [[University of California Press]]. 92</ref><ref>Harner, Michael 1975 "Scarcity, the Factors of Production, and Social Evolution," in Population. Ecology, and Social Evolution, Steven Polgar, ed. Mouton Publishers: [[the Hague]].</ref><ref>Rivière, Peter 1987 “Of Women, Men, and Manioc,” Etnologiska Studien (38).</ref>
 
== జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం సద్జ్బిఉక్బ్కి ==
[[కుటుంబ దౌర్జన్యం]] చట్టం 498-ఎను దుర్వినియోగం చేయ డం ద్వారా కొందరు [[భార్యలు]], [[భర్త]]<nowiki/>లతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు [[పెళ్ళి|వివాహం]] చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబరు 12 ను [[జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం|జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం]]గా జరుపుకోవాలని అఖిల భారత అత్తల రక్షణ వేదిక, భారతీయ కుటుంబ సంరక్షణ ప్రతిష్ఠానం సంయుక్తంగా నిర్ణయించాయి.<ref>(ఆంధ్రజ్యోతి11.11.2009)</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2421501" నుండి వెలికితీశారు