నిజామాబాదు నగరపాలక సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ నిజామాబాదు ను నిజామాబాద్ నగరపాలక సంస్థ కు తరలించారు: సరైన పేరు బరి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
}}
 
నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక నగరం,జిల్లా ప్రధాన పరిపాలన కేంద్రస్థానం.ఇది రాష్ట్రంలో అతిపెద్ద పట్టణ సముదాయంగల మూడవ అతిపెద్ద నగరం.మున్సిపల్ కార్పొరేషన్  చేత పాలించబడుతుంది.<ref>http://www.telangana.gov.in/About/Districts/Nizamabad</ref> నిజామాబాద్ నగరాన్ని నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్థానిక స్వపరిపాలనా సంఘం నిర్వహిస్తుంది. ఇది హైదరాబాదు మరియు వరంగల్ తరువాత రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరం.
 
== నగర జనాభా ==
2011 జనాభా లెక్కల ప్రకారం, మునిసిపల్ కార్పొరేషన్ యొక్క జనాభా 310,467.[4] మునిసిపల్ కార్పొరేషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులను కలిగిన సంఘంతో, మేయర్ నాయకత్వంలో నగరం యొక్క పరిపాలన, అవస్థాపన జరుగుతుంది
 
== మూలాలు ==