రడిస్సన్ బ్లూ హోటల్, యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ఉన్నవి. → ఉన్నాయి. (2), ఉన్నది. → ఉంది. using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
 
'''రడిస్సన్ బ్లూ హోటల్''' (అర్మేనియన్:Ռեդիսոն Բլու Հոթել Երևան), ఆర్మేనియా రాజధాని [[యెరెవాన్]] లో ఉన్న ఒక 5-స్టార్ ఉన్నతమైన లగ్జరీ హోటల్. దీని కార్యకలాపాలు రడిస్సన్ హోటల్స్ కింద రడిస్సన్ బ్లూ బ్రాండ్ తరపున జరుగుతాయి. ఈ హోటల్ని 2005 లో మొదటిగా  గోల్డెన్ ప్యాలెస్ యెరెవాన్ గా ప్రారంభించారు. తరువాత, 2014 మరియు 2016 మధ్య హోటలును పూర్తిగా పునరుద్ధరించి  విస్తరించారు. దీనిని చివరకు 2016 జూలైలో రేడిసన్ బ్లూ హోటల్, యెరెవాన్ గా పునఃప్రారంభించారు.<ref>[http://www.tert.am/am/news/2016/07/12/radisson/2077600 Երևանում բացվեց Radisson Blu հյուրանոցը՝ 142 սենյակներով, այդ թվում արքայական և նախագահական համարներով (լուսանկարներ)]</ref>
 
ఈ హోటల్ [[కనాకర్-జేత్యున్ జిల్లా|కనాకర్-జేత్యున్ జిల్లాలోని]] 2/2 లిబర్టీ అవెన్యూ పై ఉన్నది. ఇది యెరెవాన్ కోన మెట్లదారి దగ్గర విక్టరీ పార్కులో ఉంది.