డబ్బు భలే జబ్బు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = డబ్బు భలే జబ్బు |
director = [[ కె.ఎస్.రాజేంద్ర ]]|
yearreleased = {{Film date|1992|09|19}}
language = తెలుగు|
production_companystudio = [[అల్లు ఆర్ట్స్ ]]|
music = [[కె.వి.మహదేవన్గంగై అమరన్]]|
starring = [[గొల్లపూడి మారుతీరావు ]],<br>[[సుమలత]]|
runtime = 130 నిమిషాలు
}}
 
'''డబ్బు భలే జబ్బు''' 1992 లో విడుదలైన ఒక కుటుంబ కథా చిత్రం.<ref>{{Cite web|url=https://www.thecinebay.com/movie/index/id/5703?ed=Tolly|title=డబ్బు భలే జబ్బు}}</ref> ఈ సినిమాలో గొల్లపూడి మారుతీ రావు, రావు గోపాల రావు ప్రధాన పాత్రలు పోషించారు.
 
== కథ ==
కుటుంబరావు ([[గొల్లపూడి మారుతీరావు]]) డబ్బు కన్నా కుటుంబానికి ఎక్కువ విలువనిచ్చే వ్యక్తి. రావుగోపాల రావు అందుకు విరుద్ధంగా ప్రపంచంలో డబ్బుకు మించింది లేదనే భావంతో ఉంటాడు. కుటుంబరావుకు నలుగురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. ఆయన పదవీ విరమణ చేసేనాటికి ఆఖరి కూతురికి తప్ప మిగతా వారికంతా పెళ్ళై ఉంటుంది. విరమణ తర్వాత ఆయనకు కొంత డబ్బు చేతికందుతుంది. పెళ్ళైన ఇద్దరు కొడుకులు, కూతురు ఆ డబ్బును వేర్వేరు అవసరాల కోసం కావాలంటారు. అందుకు ప్రతిఫలంగా వాళ్ళ నాన్నకు నెలకు ఐదు వందలు ఇచ్చేలాగా ఒప్పిస్తారు. ఆ విధంగా తన పిల్లల సంతోషమే తన సంతోషమని తన డబ్బంతా వారి కోసం ఖర్చు చేసేస్తాడు.
"https://te.wikipedia.org/wiki/డబ్బు_భలే_జబ్బు" నుండి వెలికితీశారు