బేతంచర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
}}
[[File:Sri Maddileti Narasimhaswamy Temple, Rangapur.jpg|thumb|శ్రీమద్దిలేటి నరసింహస్వామి దేవాలయం,రంగాపురం]]
 
'''బేతంచెర్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 518 599., యస్.టీ.డీ. కోడ్=08516.
*ఈ గ్రామంలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నికగన్నది. ప్రకృతి రమణీయతతో పరవశించిపోతుందీ ఆలయ దర్శనం. [1]
Line 120 ⟶ 119:
*[[బలపాలపల్లి]]
*[[కొట్టాల (బేతంచర్ల మండలం)|కొట్టాల]]
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 88,726 - పురుషులు 44,426 - స్త్రీలు 44,300
;అక్షరాస్యత (2011) - మొత్తం 54.77% - పురుషులు 68.37% - స్త్రీలు 40.62%
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లంకెలు==
[1] ఈనాడు జిల్లా 2013 ఆగస్టు 10. 13వ పేజీ.
{{బేతంచెర్ల మండలంలోని గ్రామాలు}}
{{కర్నూలు జిల్లా మండలాలు}}
 
[[en:Bethamcherla]]
"https://te.wikipedia.org/wiki/బేతంచర్ల" నుండి వెలికితీశారు