శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
== వివరాలు ==
ఈ ప్రాజెక్టు యొక్క మొదటి దశలో రూ. 900 కోట్లతో 63 టిఎంసిల నీటిని నిలువచేసేలా, రెండవ దశలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు 49.5 టిఎంసిల నీటిని అందించేలా డిజైన్ చేయబడింది. [[రామగుండం]]లోని పవర్ ప్రాజెక్టుకు 6 టిఎంసిల నీరు కేటాయించబడింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 20.175 టీఎంసీలు.
 
ఈ ప్రాజెక్టు పనిచేయడానికి సంవత్సరానికి 163 మెగావాట్ల విద్యుత్ మరియు నీటిని పంపుటకు 469 మిలియన్ కిలోవాట్స్ విద్యుత్ శక్తి అవసరం అవుతుంది.
 
== మూలాలు ==