శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
== వివరాలు ==
ఈ ప్రాజెక్టు యొక్క మొదటి దశలో రూ. 900 కోట్లతో 63 టిఎంసిల నీటిని నిలువచేసేలా, రెండవ దశలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు 49.5 టిఎంసిల నీటిని అందించేలా డిజైన్ చేయబడింది. [[రామగుండం]]లోని పవర్ ప్రాజెక్టుకు 6 టిఎంసిల నీరు కేటాయించబడింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 20.175 టీఎంసీలు. After the flood gates are installed, the project could would store about 20 [[Tmcft]] of water.<ref>{{cite news|url=http://www.hindu.com/2010/10/23/stories/2010102360170300.htm|title=White paper sought on Yellampalli |work=The Hindu|accessdate=27 July 2018|archiveurl=https://web.archive.org/web/20121110084352/http://www.hindu.com/2010/10/23/stories/2010102360170300.htm|archivedate=10 November 2012|date=23 October 2010}}</ref>
 
ఈ ప్రాజెక్టు పనిచేయడానికి సంవత్సరానికి 163 మెగావాట్ల విద్యుత్ మరియు నీటిని పంపుటకు 469 మిలియన్ కిలోవాట్స్ విద్యుత్ శక్తి అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు రామగుండం మండలంలోని విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయరుకు నీటిని సరఫరా చేయడమేకాకుండా, రామగుండం, [[హైదరాబాదు]] నగరాలకు తాగునీటిని అందిస్తుంది.