"యెరెవాన్" కూర్పుల మధ్య తేడాలు

128 bytes added ,  2 సంవత్సరాల క్రితం
భాషా సవరణ
ట్యాగు: 2017 source edit
(భాషా సవరణ)
యెరెవాన్ క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన నగరం. క్రీ.పూ. 782లో అర్గిష్టి-1 రాజు అరారట్ మైదానపు పడమటి కొసన ఎరెబునీ కోటను నిర్మించడంతో యెరెవాన్‌కు పునాదిరాయి పడింది.<ref>{{Cite book|title=The Soviet Union: Empire, Nation and Systems|last=Katsenelinboĭgen|first=Aron|publisher=Transaction Publishers|year=1990|isbn=0-88738-332-7|location=New Brunswick|page=143}}</ref> ఎరెబునీని ఒక గొప్ప ఆధ్యాత్మిక, పరిపాలనా కేంద్రంగా, రాచరికాన్ని ప్రతిబింబించే రాజధానిగా రూపొందించారు.<ref name="Barnett">{{Cite book|url=https://books.google.com/books?id=vXljf8JqmkoC&pg=PA346&dq=Erebuni+776&hl=en&sa=X&ei=apvCUs-oMvHB7AaIl4G4AQ&ved=0CDQQ6AEwAA#v=onepage&q=Erebuni%20776&f=false|title=The Cambridge Ancient History, Vol. 3, Part 1: The Prehistory of the Balkans, the Aegean World, Tenth to Eighth Centuries BC|last=R. D. Barnett|publisher=Cambridge University Press|year=1982|isbn=978-0521224963|editor-last=John Boardman|edition=2nd|page=346|chapter=Urartu|editor-last2=I. E. S. Edwards|editor-last3=N. G. L. Hammond|editor-last4=E. Sollberger}}</ref> ప్రాచీన ఆర్మేనియన్ రాజ్యపు అంతానికి కొత్త రాజధానీ నగరాలు ఉద్భవించి, యెరెవాన్ ప్రాముఖ్యత తగ్గింది. 1736 - 1828 మధ్యకాలంలో [[ఇరాన్|ఇరానియన్]], [[రష్యా|రష్యన్]] పరిపాలనలో ఎరివాన్ ఖానేట్‌కు, 1850 - 1917 మధ్య ఎరివాన్ గవర్నరేట్‌కూ ఇది రాజధానిగా విరాజిల్లింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తర్వాత [[ఉస్మానియా సామ్రాజ్యం|ఒట్టోమన్ సామ్రాజ్యం]]<nowiki/>లో జరిగిన ఆర్మేనియన్ మారణహోమం కారణంగా వలస వచ్చిన వారితో ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఏర్పాటవగా దానికి యెరెవాన్ రాజధాని అయ్యింది.<ref>{{Cite book|title=The Republic of Armenia: The First Year, 1918–1919, Vol. I|last=Hovannisian|first=Richard G.|publisher=University of California Press|year=1971|isbn=0-520-01984-9|location=Berkeley|pages=126–127}}</ref> 20 వ శతాబ్దం నాటికి [[సోవియట్ యూనియన్]] లో భాగమై, నగరం వేగంగా విస్తరించింది. నగరంలోని [[తిత్సర్నాబర్ద్ ను సందర్శించిన ముఖ్యమైన వ్యక్తులు|తిత్సర్నాబర్ద్ ను]] ఎంతో మంది ప్రముఖుల్లు సందర్శించారు.
 
ఆర్మేనియన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధితోవృద్ధి చెందడంతో  యెరెవాన్ లోయెరెవాన్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 21 వ శతాబ్దపు తొలినాళ్ళ నుండి నగరం అంతటా భారీ నిర్మాణాలు జరిగాయి. రెస్టారెంట్లు, దుకాణాలు, వీధి కెఫేలు వంటి వాణిజ్య సౌకర్యాలు బాగా పెరిగాయి. సోవియట్ కాలంలో ఇవి చాలా అరుదుగా ఉండేవి. 2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం నగర జనాభా 1,060,138. ఇది దేశం మొత్తం జనాభాలో 35%. 2016 నాటి అధికారిక అంచనాల ప్రకారం, నగర జనాభా 1,073,700.<ref>[http://www.armstat.am/file/article/nasel_01.01.2016.pdf The official estimate of the population in Armenia as of 01.01.2016]</ref> [[యునెస్కో]] 2012లో యెరెవాన్ అనే పేరును ప్రపంచ రాజధానుల పుస్తకంలో చేర్చింది.<ref name="UN News Centre">{{వెబ్ మూలము|url=https://www.un.org/apps/news/story.asp?NewsID=35242&Cr=UNESCO&Cr1=|title=Yerevan named World Book Capital 2012 by UN cultural agency}}</ref> యూరోసిటీస్‌లో (ఐరోపా నగరాల నెట్‌వర్క్) యెరెవాన్‌కు అసోసియేట్ సభ్యత్వం ఉంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.eurocities.eu/eurocities/members/members_list&country=armen&memcat=|title=Members List|accessdate=8 January 2015}}</ref>
 
నగరంలోని ప్రముఖ ఆనవాళ్లలో నగర జన్మస్థానంగా గుర్తింపు పొందిన ఎరెబునీ కోట ఒకటి. నగరంలోని చర్చిలలో అత్యంత పురాతనమైన కటోగికే త్సిరానవోర్ చర్చి కూడా ఒక ప్రముఖ కట్టడం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మేనియన్ కెథడ్రల్ అయిన సెయింట్ గ్రెగరీ కెథడ్రల్, అర్మేనియన్ నరమేధానికి అధికారిక సంతాప స్థలమైన సిసెర్నాకబర్క్ కూడా ప్రముఖమైన చూడదగ్గ ప్రదేశాల్లో ఉన్నాయి . అనేక ఒపేరా హౌస్‌లు, థియేటర్లు, సంగ్రహాలయాలు, గ్రంథాలయాలు ఇతర సాంస్కృతిక సంస్థలు కూడా నగరంలో ఉన్నాయి. యెరెవాన్ ఒపేరా థియేటర్, ఆర్మేనియన్ రాజధానిలోని ప్రధాన కట్టడం. నేషనల్ గేలరీ ఆఫ్ ఆర్మేనియా దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. అదే భవనంలో అర్మేనియా చారిత్రిక సంగ్రహాలయం, మటేండారన్ ఉన్నాయి. మటేండారన్ ప్రపంచంలోని అతిపెద్ద పురాతన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్ కలిగివున్న గ్రంథాలయాలలో ఒకటి.
[[దస్త్రం:Hrazdanatproshian.jpg|ఎడమ|thumb|యెరెవాన్ నుండి ప్రవహిస్తున్న [[హ్రజ్డాన్ నది]]]]
[[దస్త్రం:Երեւանի_համայնապատկեր_արշալոյսին.JPG|కుడి|thumb|అరారట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవాన్ ఉన్నది ]]
యెరెవాన్ నగరసముద్ర సగటుమట్టం ఎత్తునుండి సముద్ర మట్టానికిసగటున 990 మీ (3,248.03 అడుగులు)తో కనీష్టంఎత్తున, కనిష్టంగా 856 మీ., నుండి గరిష్ఠంగరిష్ఠంగా 1,390 మీ, మధ్యమధ్యనా ఉంటుంది.<ref name="Azatian">(in Armenian){{hy icon}} (in Russian){{ru icon}} V. Azatian et T. Hakopian, ''Երևան Ереван Yerevan'', ИПО Parberakan, Erevan, 1989, p. 284.</ref> ఈ నగరం [[హ్రజ్డాన్ నది]] <nowiki/>ఒడ్డున ఉన్నది,  ఈశాన్య అరారట్ లోయతోలోయలో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉంది. నగరానికి మూడు వైపులా ఉన్నవి,పర్వతాలు ఉన్నాయి. దక్షిణాన హ్రజ్దాన్ నది ఉన్నదిఉంది. హ్రజ్దాన్ నది ప్రవహించే క్రమంలో ఒక సుందరమైన లోయగండి (కాన్యన్) ని ఏర్పరచింది. ఈ ద్వారాగండి నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆర్మేనియా రాజధాని అవడంకావడం వలన యెరెవాన్ ఏ  రాష్ట్రంలోనూ  భాగంగా  లేదు.  యెరెవాన్ కు ఉత్తర, తూర్పు దిక్కున కొటాయ్క్, దక్షిణాన, పశ్చిమాన అరారట్,  పశ్చిమాన  అర్మవిర్, వాయువ్యానవాయవ్యాన అరగట్సన్  రాష్టాలు ఉన్నాయి.
 
ఎరెబునీ అభయారణ్యం 1981లో ఏర్పాటు చేసారు. ఇది నగర కేంద్రం నుండి ఆగ్నేయంగా 8 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల ఎత్తున, 120 హెక్టార్లలో ఈ అభయారణ్యం ఉంది. పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో ఈ రిజర్వ్ ఆక్రమించి ఉంది.<ref>[http://news.am/arm/news/274751.html Erebuni State Reserve]</ref>
 
=== వాతావరణం ===
యెరెవాన్ లో వాతావరణం ఒక చిన్న ఎడారిని పోలి ఉంటుంది. ఎండాకాలం బాగా వేడిగా, పొడిగా ఎక్కువ రోజులు ఉంటుంది. చలికాలం బాగా చల్లగా, మంచు పడుతూ ఉంటుంది. తక్కువ రోజులు ఉంటుంది. ఇందుకు కారణం యెరెవాన్ నగరానికి మూడు ప్రక్కలా పర్వతాలు ఉండడం. ముఖ్యంగా ఆగస్టులో వాతావరణం వేడిమి 40 °C (104 °F) లను దాటుతుంది. జనవరిలోని శీతాకాలంలో ఉష్ణోగ్రత −15 °C (5 °F) ఉంటుంది. సగటున ప్రతి సంవత్సరం 318 మి.మి.(12.5 అంగుళాల) వర్షపాతం నమోదవుతుంది. సగటున సంవత్సరానికి 2,700 గంటలు సూర్యకాంతి ఉంటుంది. యెరెవాన్‌లో సగటు వేసవి, శీతాకాలాల సగటు ఉష్ణోగ్రతల మధ్య ఉండే తేడా మధ్య యూరోపియన్ రాజధాని నగరాలలో కెల్లా అత్యధికం.
 
=== ఆర్కిటెక్చర్ ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2421942" నుండి వెలికితీశారు