బేరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:చెట్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''బేరి''' లేదా '''పియర్''' అనేది ఒక ఫలవృక్షం. పియర్ అనేది ఒక తినదగిన [[పండు]]. ఈ చెట్టు యొక్క పండు ఒక వైపు సన్నగా అండాకారం తోను మరొక వైపు లావుగా గోళాకారంతోను కన్నీటిబొట్టు ఆకారం వలె వుంటుంది. బేరి పండ్లు చల్లగా, తాజాగా ఉన్నప్పుడు వాటి యొక్క రుచి, సువాసన చాలా బాగుంటాయి. జ్యూస్‌కు ఉపయోగించే పియర్‌లు పూర్తిగా పరిపక్వం చెందక మునుపే చెట్టు నుండి కోయాలి. ఈ పండు యొక్క మధ్య భాగం మృదువుగా వుంటుంది. బేరి కాయలును జామ్‌లు, జెల్లీలు లేదా జ్యూస్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ కాయలను ఇంకా పూర్ణాలు మరియు సలాడ్స్ లేదా చిన్నపిల్లల ఆహారంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి 83 శాతం నీటిని కలిగివుంటాయి. ఈ పండు యొక్క పై భాగం ఆకుపచ్చగా, ఎర్రగా, పసుపుగా లేదా గోధుమ రంగు వర్ణంలో ఉంటుంది మరియు అంతర్భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు యొక్క పైభాగం రుచి వగరుగాను, లోపలి కండ యొక్క రుచి తీయ్యగా మరియు పుల్లగా కలగలిసిన రుచిని కలిగివుంటుంది.
 
[[వర్గం:చెట్లు]]
"https://te.wikipedia.org/wiki/బేరి" నుండి వెలికితీశారు