వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 288:
:::యాంత్రికానువాదాలే కాదు, మక్కికి మక్కి అనువాదాలు కూడా అనవసరం. మన తెలుగు పాఠకుల దృష్టితో మనం రచించుకోవాలి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:51, 21 జూలై 2018 (UTC)
* [[వికీపీడియా:వికీప్రాజెక్టు/గూగుల్_అనువాద_వ్యాసాల_శుద్ధి/ప్రాధాన్యత_క్రమం/రెండవ_దఫా|గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత గుర్తింపు]]లో భాగంగా అభివృద్ధి చేయాలని ఎంచిన 60 వ్యాసాలు మినహాయించి మిగతావి తీసేయవచ్చని నా అభిప్రాయం. ఈ అరవై నేను వ్యక్తిగత బాధ్యత తీసుకుని మెరుగుపరుస్తాను. ఇక ఈ మొత్తం 18 వందల వ్యాసాల జాబితాలను ఒక దగ్గర ప్రచురిస్తే అవి తొలగించినా, ఎర్రలింకులు మనం వ్యాసాలు సృష్టించుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఈ పనీ నేను చేస్తాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:00, 26 జూలై 2018 (UTC)
వాడుకరులు ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక, యాంత్రికానువాద వ్యాసాలను తొలగించాలని నిర్ణయించడమైనది. [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు అయా వ్యాసాలను ఎంచి పక్కన పెట్టి సరేనన్న తరువాత తొలగింపులు చెయ్యవచ్చు.__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:53, 27 జూలై 2018 (UTC)
 
== భారత స్వాతంత్రోద్యమ చరిత్ర వ్యాసాలు అభివృద్ధికి సమిష్టి కృషి ప్రతిపాదన ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు