చంద్ర గ్రహణం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
* 2011 డిసెంబరు 10 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది
* 2015 ఏప్రిల్ 4 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది
* 2018 జులై 27 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది
 
== కొన్ని విశేషాలు ==
చంద్రగ్రహణమేర్పడే పరిస్థితిలో భూమిపైనున్నవారికి చంద్రగ్రహణం కనబడితే, అదే సమయంలో చంద్రుడిపైనుండి వీక్షిస్తే? [[సూర్యగ్రహణం]] కనబడుతుంది.సూర్యగ్రహణానికి చంద్ర గ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే, చంద్ర గ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్య గ్రహణం నాడు, [[సూర్యుడు]] కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలోనుంచి ప్రయాణిస్తున్నపుడు ఏర్పడుతుంది.సూర్యగ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు.రక్షణ కోసం ఎటువంటి [[కళ్ళజోడు]] అవసరం లేదు. [[టెలిస్కోప్]] కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే [[బైనాక్యులర్స్]]ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/చంద్ర_గ్రహణం" నుండి వెలికితీశారు