రామ్మోహన్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి 183.83.231.97 (చర్చ) చేసిన మార్పులను Ajaybanbi యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 51:
 
== విలువలు ==
తాను సంకల్పించిన [[సామాజిక శాస్త్రం|సామాజిక]], [[న్యాయం|న్యాయ]], మతపరమైన ఉద్యమాలలో రాయ్ మానవత్వము నే ప్రధానముగా తీసుకొనెను. జనులకు తన ఉద్దేశము సమాజములో ఉన్న మంచి సంప్రదాయములను నిర్మూలించడము కాదని, కేవలము వాటిపై సంవత్సరముల పాటు నిరాదరణ వలన పేరుకు పోయిన కుళ్ళును తుడిచివెయ్యడము అని చూపించుటకు కష్టపడెను. [[ఉపనిషత్తు]]<nowiki/>లను గౌరవించి, సూత్రములను చదివె చదివెను. [[విగ్రహారాధన]]<nowiki/>ను ఖండించెను. ఆఖండానందమును పొందుటకు, అధ్యాత్మిక చింతన, [[దేవుడు|భగవంతు]]<nowiki/>ని ధ్యానము ఉన్నత మార్గములని, ఇవి చెయ్యలేనివారికి బలులు ఇవ్వడము మార్గమని ప్రతిపాదించెను.
 
 
 
వితంతు పునర్వివాహము, మహిళలకు ఆస్తిహక్కు లను సమర్థించెను. బహుభార్యాత్వమును ఖండించెను.
"https://te.wikipedia.org/wiki/రామ్మోహన్_రాయ్" నుండి వెలికితీశారు