Kasyap

Joined 7 డిసెంబరు 2006
515 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
నాపేరు పలివెల కృపాల్ కశ్యప్ , నేను 2006 నుండి వికిపీడియా సబ్యుడిగా వున్నాను, నేను ఎక్కువగా అనామక మార్పులు చేస్తువుంటాను.e తెలుగు వ్యవస్థాపక సబ్యుడిని నేను e తెలుగు కార్యదర్శిగా 2009 నుండి పని చేస్తున్నాను, నా అభిరుచులు e తెలుగు ద్వారా అంతర్జాలంలో కంప్యూటర్లలోనూ, మొబైళ్ళ లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి, వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే సెమీనార్లు , వర్కుషాపులు నిర్వహించటం. తెలుగు వికీపీడియాకి తోడ్పడటం, స్థానికీకరణ.
నా మెబైలు నెంబరు 9396533666, మెయిల్ ఐడి kasyap.p@gmail.com
 
నేను Honeypot అనే కంపెనీలో HR & Product Manager గా పనిచేస్తున్నాను అంతకు ముందు NIIT,Reliance Infocom, HRNet, NHCL, Starpowerz వంటి కంపెనీలలో Chennai, Bangalore ప్రాంతాలలో పనిచేశాను . నా మెబైలు నెంబరు 9396533666, మెయిల్ ఐడి kasyap.p@gmail.com
[[File:KrupalKasyap.jpg|thumb|KrupalKasyap]]
 
3,494

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2422288" నుండి వెలికితీశారు