"కె. వి. కృష్ణకుమారి" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
# 2015 కమలాకర్ లలిత కళాభారతి ఆధ్వర్యములో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని త్యాగరాయ గానసభ (హైదరాబాద్) లో జీవిత సాఫల్య పురస్కార ప్రదానం
# 2015 గాయత్రి ధార్మిక సేవా ఆధ్యాత్మిక సంస్థ వారిచే – “నా ఆధ్యాత్మిక అనుభవాలు” ప్రవచన సందర్బముగా ఆత్మీయ పురస్కార ప్రదానం
# 2015 [[చిక్కడపల్లి]] జట్కర్ భవన్ సభా ప్రాంగణం లో “నా ఆధ్యాత్మిక అనుభవాలు” ప్రవచన సభ లో అభినందన పురస్కారం
# 2015 ఆంధ్రనాటక కళాసమితి (విజయవాడ) స్వర్ణోత్సవ సందర్బముగా ఘంటసాల సంగీత ప్రభుత్వ కళాశాల ప్రాంగణం లో శ్రీమతి మాగంటి అంజని స్మారక పురస్కర ప్రదానం
# 2015 శ్రీ లలితా కల్చరల్ అసోసియేషన్ వారి ద్వారా కీ శే గన్నవరపు సీతారామం స్మారక పురస్కారం –డాక్టర్ కే.వి. రమణాచారి గారిచే త్యాగరాయ గాన సభలో అందుకున్నారు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2422650" నుండి వెలికితీశారు