యల్లా వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ లింకులు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''యల్లా వెంకటేశ్వరరావు''' ప్రసిద్దిచెందిన మృదంగ విద్వాంశులు, [[మృదంగం]]పై జలపాతాల హోరును సృష్టించగల ప్రతిభాశాలి. వెంకటేశ్వరరావు [[భీమవరం]] పట్టణానికి ఆరుకిలోమీటర్ల దూరంలో కల [[పాలకోడేరు]] లో జన్మించాడు. వెంకటేశ్వరరావు కుటుంబం తాత ముత్తాతల నుండీ సంగీతంతో సహజీవనం సాగిస్తున్నది. ఇతడి తండ్రి రామ్మూర్తి ప్రసిద్ద [[వయొలిన్]] విద్వాంసుడు. తాత వెంకటలింగం కూడా మృదంగ, సంగీత విద్వాంశుడు. వెంకటేశ్వరరావు చిన్నతనంలో కుటుంబం [[విజయవాడ]]కు వలస వెళ్ళింది. అక్కడ [[భజన]] కార్యక్రమాలలో పాల్గొంటూ తన ప్రతిభకు మెరుగులు దిద్దుతూ పద్నాలుగేళ్ళ వయసులో [[ఆలిండియా రేడియో]] జాతెయ స్థాయిలో నిర్వహించిన పోటీలో పాల్గొన్నాడు. ఆ పోటీలలో అప్పటి రాష్ట్రపతి [[డా,సర్వేపల్లి రాధాకృష్ణన్]] చేతుల మీదుగా బంగారుపతకం అందుకొన్నాడు.
 
==ప్రజ్ఞా విశేషాలు - అవార్డులు==
* [[కేంద్ర ప్రభుత్వం]] వారు [[2007]] సంవత్సరానికిగాను [[పద్మశ్రీ]] బిరుదుతో సత్కరించారు.
* [[హైదరాబాద్]] నందు రెండున్నర దశాబ్ధాల క్రిందట ఏకధాటిగా 36 గంటలు మృదంగం వాయించి [[గిన్నిస్ బుక్]] నందు స్థానం సంపాదించాడు.
* ప్రపంచదేశన్నిటిలో [[కచేరీ]]లు చేసాడు.
* అనేక [[సినిమా]]లలో తన మృదంగనాదాన్ని అందించాడు.