చిక్కడపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
== దేవాలయాలు ==
ఇక్కడవున్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీఆంజనేయస్వామి ఆలయంలు ప్రాముఖ్యతను కలిగివున్నాయి. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో [[వైకుంఠ ఏకాదశి]] ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
 
== ఇతర వివరాలు ==
భక్తి గాయకుడు [[ఎం.ఎస్.రామారావు]] ఇక్కడ నివసించేవారు, ఆయన పేరుమీద ఒక వీధికి [[సుందర కాండ]] ఎం.ఎస్.రామారావు లైను అని నామకరణం చేశారు..
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/చిక్కడపల్లి" నుండి వెలికితీశారు