చిక్కడపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 69:
భక్తి గాయకుడు [[ఎం.ఎస్.రామారావు]] ఇక్కడ నివసించేవారు, ఆయన పేరుమీద ఒక వీధికి [[సుందర కాండ]] ఎం.ఎస్.రామారావు లైను అని నామకరణం చేశారు. ఈ ప్రాంతంలోవున్న [[త్యాగరాయ గానసభ]]లో నిత్యం సాంస్కృతిక, సాహిత్య, కళలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటాయి.
 
ఇక్కడవున్న సిటీ సెంట్రల్ లైబ్రరీకి ప్రతిరోజు ఎంతోమంది పాఠకులు, విద్యార్థులు వచ్చి చదువుకుంటారు. 2017 నవంబర్ 21న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి [[కల్వకుంట్ల తారక రామారావు]], హోంమంత్రి [[నాయిని నర్సింహారెడ్డి]], బీజేపీ ఎమ్మెల్యేలు [[బంగారు లక్ష్మణ్]], కిషన్‌రెడ్డి, మేయర్ [[బొంతు రామ్మోహన్]] ఈ గ్రంథాలయాన్ని సందర్శించి, గ్రంథాలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయిస్తామని, ఆ నిధులతో ఆధునిక డిజిటల్ లైబ్రరీని మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పుతామన్నారు.<ref name="హైదరాబాద్‌:చిక్కడపల్లి గ్రంథాలయానికి రూ.5కోట్లు కేటాయిస్తాం:మంత్రి కేటీఆర్‌">{{cite news|last1=ఆంధ్రప్రభ|title=హైదరాబాద్‌:చిక్కడపల్లి గ్రంథాలయానికి రూ.5కోట్లు కేటాయిస్తాం:మంత్రి కేటీఆర్‌|url=http://prabhanews.com/2017/11/హైదరాబాద్‌-చిక్కడపల్లి/|accessdate=29 July 2018|date=21 November 2017}}</ref>
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/చిక్కడపల్లి" నుండి వెలికితీశారు