తిరువనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
|airport = తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయము
}}
'''[[తిరువనంతపురం]]''', [[కేరళ]] రాష్ట్రానికి [[రాజధాని]]. దీనిని [[బ్రిటిషు|బ్రిటీషు]] పరిపాలనా కాలములో ''[[ట్రివేండ్రం]]'' అని పిలిచేవారు. ఇది ఒక రేవు పట్టణము. [[అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం|అనంతపద్మనాభస్వామి]] కొలువైవున్న దివ్యక్షేత్రం. ఈ [[ఆలయం]]<nowiki/>లోనికి [[హిందువులు|హిందువుల]]<nowiki/>ని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కుడా ఎటువంటి అధునాతన [[దుస్తులు]] ధరించరాదు. అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.ఈ మధ్యనే ఈ [[దేవాలయం]] లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార [[సంపద]] బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. తిరువనంతపురం [[కరమన నది]], కిల్లీ నదీ తీరాలలో ఉంది.
 
 
== శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ==
"https://te.wikipedia.org/wiki/తిరువనంతపురం" నుండి వెలికితీశారు