"కిరీటి దామరాజు" కూర్పుల మధ్య తేడాలు

మరికొంత విస్తరణ
చి (వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(మరికొంత విస్తరణ)
ట్యాగు: 2017 source edit
{{Infobox person
| name = కిరీటి దామరాజు
| birth_place = హైదరాబాదు
| birth_date = {{Birth date and age|1986|01|13}}<ref>{{Cite web|url=https://wikibio.in/kireeti-damaraju/|title=Kireeti Damaraju Bio}}</ref>
| birth_date =
| education = ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
| father =
 
== నేపథ్యం ==
కిరీటి 1986, జనవరి 13 న హైదరాబాదులో జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తల్లి గృహిణి. ఇతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి దాకా సెయింట్ పాల్ హైస్కూల్లో చదివాడు. ఎస్. ఆర్. ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి [[హైదరాబాదు]], [[బెంగుళూరు|బెంగళూరు]]లో ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరులోని కొన్ని నాటక సమాజాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నటించేవాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారాడు.
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2423233" నుండి వెలికితీశారు