కందుకూరి వీరేశలింగం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

Kandukuri vireshalingam panthulu vardhanthi nedu
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 146:
 
<ref>{{cite book|last1=వీరేశలింగం పంతులు|first1=కందుకూరి|title=ఆంధ్ర కవుల చరిత్రము(రెండవ భాగము)|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27dhrakavulacharitramu%202%20madhyakaalapu%20kavulu&author1=kan%27dukuuri%20viireishalin%27gamu&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1986%20&language1=telugu&pages=338&barcode=2990100051592&author2=&identifier1=&publisher1=Hithakarini%20Samajamu,%20Rajamandry&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-06&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/597}}{{dead link|date=April 2018}}</ref>-
<ref>{{cite book|last1=వీరేశలింగం పంతులు|first1=కందుకూరి|title=ఆంధ్ర కవుల చరిత్రము(మూడవ భాగము)|url=https://archive.org/details/in.ernet.dli.2015.333251</ref> ఈ గ్రంథ రచన ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. సమగ్రమైన, పరిశోధనాత్మకమైన, ప్రణాళికా బద్ధమైన కవుల చరిత్ర రచనకు ఆది యత్నము. అనేక తాళపత్రాలను, శాసనాలను, ముద్రిత అముద్రిత గ్రంథాలను పరిశీలించి వెలువరించిన గ్రంథము. 1886 నుండి 1917 వరకు ఇది విస్తరింపబడింది.
* స్వీయ చరిత్ర -<ref>[http://www.archive.org/details/sweeyacharitramu024219mbp స్వీయ చరిత్రము 1వ భాగం-కందుకూరివీరేశలింగము]</ref><ref>[http://archive.org/details/SweeyaCharitramuPartII స్వీయచరిత్రము-భాగం 2 -కందుకూరి వీరేశలింగము]</ref> 1903- 1915 మధ్య సాగిన రచన. నిష్పక్షపాతంగా, వచన శైలిలో సాగిన రచన. [[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు]] నడిపే [[విజ్ఞాన చంద్రికా గ్రంథమాల]] వారు దీనిని ప్రచురించారు. ఇది ఆనాటి సామాజిక స్థితికి అద్దం పట్టే రచన. తెలుగులో వచన స్వీయ చరిత్రకు ఇది ఆద్యం.
* దేశ చరిత్ర