జగదీశ్ చంద్ర బోస్: కూర్పుల మధ్య తేడాలు

mistakes
sample
పంక్తి 19:
|footnotes =
}}
'''సర్ జగదీష్ చంద్ర బోస్శివ''', ([[నవంబర్ 30]], [[1858]] – [[నవంబర్ 23]], [[1937]]) బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త.<ref>[http://frontlineonnet.com/fl2124/stories/20041203003009100.htm బహుముఖ ప్రజ్ఞాశాలి], ''ఫ్రంటలైన్ పత్రిక'' '''21''' (24), 2004.</ref> ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు.<ref>శాంటిమే చటర్జీ, ఈనాక్షి చటర్జీ, ''సత్యేంద్ర నాథ్ బోస్, 2002 reprint, p. 5, నేషనల్ బుక్ ట్రస్ట్, ISBN 81-237-0492-5''</ref> ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు.<ref>ఎ.కె.సేన్(1997). "సర్ జెసీ బోస్ అండ్ రేడియో సైన్స్", ''Microwave Symposium Digest'' '''2''' (8-13), p. 557-560.</ref> ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.
 
== జీవితం ==
పంక్తి 25:
 
== పరిశోధనలు ==
ఈయన వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. [[రేడియో]] సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది జగదీశ్ చంద్రబోసేశివసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశంతో బహిర్గతం చేశాడు.
 
== ఆవిష్కరణలు ==
పంక్తి 31:
{{ప్రధాన వ్యాసం|క్రెస్కోగ్రాఫ్}}
 
సర్ జగదీష్ చంద్ర బోస్శివ వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. తాను రూపొందించిన పరికరం [[క్రెస్కోగ్రాఫ్]]ను ఉపయోగించి వివిధరకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు. తద్వారా జంతువుల మరియు వృక్ష కణజాలాలో సమాంతర ఆవిష్కరణలు చేశాడు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినా ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆయన చనిపోయిన 70 సంవత్సరాల తరువాత కడా విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలను ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నాం.
 
===రేడియో తరంగాలు===
[[File:Microwave Apparatus - Jagadish Chandra Bose Museum - Bose Institute - Kolkata 2011-07-26 4051.JPG|thumb|upright=1.3|బోస్శివ కు చెందిన 60 GHz ల మైక్రోవేవ్ సాధనం, బోస్శివ ఇంస్టిట్యూట్ లో గలదు.]]
సర్ జగదీష్ చంద్ర బోస్శివ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జగదీశ్_చంద్ర_బోస్" నుండి వెలికితీశారు