రవీంద్రభారతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''[[రవీంద్ర భారతి]]''' ([[ఆంగ్లం]]: Ravindra Bharati) ఒక సాంసృతిక కళా భవనము. [[హైదరాబాద్]]లో [[సైఫాబాద్]] ప్రాంతంలో లకడీ కా పుల్ (కలప వంతెన) బస్టాండ్ సమీపంలో కల ఈ పెద్ద [[భవనము]]<nowiki/>లో నిత్యమూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము జరుగుతూ రద్దీగా ఉంటుంది. దీనిని [[తెలంగాణ]] ప్రభుత్వరాష్ట్ర భాషా [[సాంస్కృతిక శాఖ]] నిర్వహిస్తున్నది. [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] సంచాలకులు [[మామిడి హరికృష్ణ]] రవీంద్రభారతిని పర్యవేక్షిస్తున్నారు.
 
[[బొమ్మ:Ravindra Bharathi on State Formation Day 2018.jpg|right|thumb|250px| రవీంద్రభారతి, కొత్త హంగులతో]]
"https://te.wikipedia.org/wiki/రవీంద్రభారతి" నుండి వెలికితీశారు