"కె.వి.కె.రామారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
మూలాలు లంకెలు కూర్పు చేసాను
చి (మూలాలు లంకెలు కూర్పు చేసాను)
 
== పట్టణ ద్విశతాబ్ది ఉత్సవాలకు మూల కారకుడు ==
ఈనాడు దిన పత్రికలలో నరసరావుపేటకు చరిత్ర రాస్తూ పట్టణానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని ప్రముఖులకు తెలియజేస్తూ. రెండువందల ఏళ్ల పండగ జరపటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి.<ref>నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 సందేశం (నాంది)</ref> అప్పటి మంత్రివర్యులు, ప్రస్తుత శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుతో పలుమార్లు చర్చించి,కార్యచరణ ప్రణాళిక తయారుచేసి ఉత్సవాలు ఘనంగా జరగటానికి తగిన క్రియాశీలక పాత్ర వహించారు.అదే సందర్బంలో సావనీర్ కమిటీ చైర్మెన్ గానియమితులయ్యారు. గతంలో నరసరావుపేటకు పేరు తెచ్చిన విషయాలును సేకరించి చెప్పి, మరి కొంత మందిచేత వారికి తెలిసిన పట్టణ గత విశేషాలు గురించి పలువరి ద్వారా వ్యాసాలు రాయించి సావనీరును గొప్పగా తీర్చిదిద్దారు.సావనీర్లోఅంతేగాదు 1916 ఆ ప్రాంతంలో నరసరావుపేటకు మొదటిసారిగా శౌరయ్య బ్రదర్స్ తొలి బస్సును ప్రవేశపెట్టిన విషయంపై "నరసరావుపేటమా నాదిఊరొచ్చిన మరబండి" అనిఅనే సగర్వంగావ్వాసం చెప్పుతూబస్సును ఒకగురించి, వ్యాసం కూడాబస్సును రాశారునడుపుటకు అప్పడు వాళ్లు పడిన సాదక బాధకాలు కళ్లకు కనపడినట్లు రాసారు.<ref>నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 ఇదీ   వరస|"మా ఊరొచ్చిన మరబండి"| పేజీ నెం.99 </ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2423641" నుండి వెలికితీశారు