"కె.వి.కె.రామారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎ఉద్యోగ ఆరంగేట్రం: వికీపీడియా శైలికి అనుగుణంగా మార్పులు చేసాను
చి (మూలాలు లంకెలు కూర్పు చేసాను)
చి (→‎ఉద్యోగ ఆరంగేట్రం: వికీపీడియా శైలికి అనుగుణంగా మార్పులు చేసాను)
 
== బాల్యం,విద్యాభ్యాసం ==
[[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాబ్యాసం నరసరావుపేట పట్టణంలోనిపట్టణం, పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు,దుర్గా ఫొటో స్టూడియో మధ్యమధ్యలో ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణ వీరిఇతని ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవారువివరించేవాడు.శలవు రోజులలో ఆయనతో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవారువెళ్లేవాడు.రాదాకృష్ణ చిన్న గిన్నెలో భష్మాన్ని వెలిగించి ఫొటో తీసేవారుతీసేవాడు.బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో తీసేవారుతీసేవాడు.ఆ తరువాత ప్లాష్ లైట్లు యుగం వచ్చింది.అలా ఒక్కటొక్కటీ రాదాకృష్ణ దగ్గర చిన్నతనంలో నేర్చుకున్నారునేర్చుకున్నాడు.ఉత్సాహంగా తను ఏరోజు ఏమి నేర్చుకున్నదినేర్చుకుందీ,తన తోటివారికి చెప్పేవారుచెప్పేవాడు.ఆరో తరగతి నుండి యస్.యస్.యల్.సి. (11వ తరగతి) వరకు మునిసిపల్ హైస్కూలులో చదివారుచదివాడు.
 
== యవ్వనం, ఉన్నత విద్యాభ్యాసం ==
ఇంటర్మీడియట్ [[నరసరావుపేట]] పట్టణంలోని యస్.యస్.యన్.కళాశాలలో చదివారుచదివాడు.ఇంటర్మీడియట్ చదువుతూ ఆటల వైపు మొగ్గు చూపారుచూపాడు.ఇంతలో వారిఇతని తండ్రి వెంకటరత్తయ్య ఉద్యోగరీత్యా చీరాల బదిలీ అయినందున, చీరాల వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కళాశాలలో బి.ఎ. డిగ్రీ చదివిన సమయంలోను అదే ఆటలనందు ఆసక్తి కొనసాగించారుకొనసాగించాడు.కళాశాలలో రెండు సంవత్సరాలు క్రికెట్ టీము కెప్టెన్ గా ఉన్నారువ్యవరించాడు.మరో వైపు నాటకాల నందు ఆసక్తి పెంపొదించుకొనిపెంపొందించుకొని,డైరెక్షన్ పరంగా నడక సాగించారుసాగించాడు.ఆంధ్రా యూనివర్శిటీ నుండి లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందారుపొందాడు.
 
== ఉద్యోగ ఆరంగేట్రం ==
లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందిన తరువాత నరసరావుపేట పట్టణంలోని తను [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదివిన యస్.యస్.యన్.కళాశాలలోని గ్రంధాలయానికి 1965 జూన్ లో మొదటి లైబ్రేరియన్ గా చేరారు.ప్రధాన వృత్తిలోకి చేరినా ఆయనకుఇతనికి ఆసక్తి ఉన్న క్రీడా విభాగం,[[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] రంగాలను వదలి పెట్టలేదు.1965 కు ముందు కళాశాలలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అంతంతమాత్రంగా జరిగేవి కావు.ఆసమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గా ఇలీంద్ర రంగనాయకులు ఉండేవారుపనిచేసేవారు. ఆయనకు కేవలం విద్యార్థుల చదువు మీద మాత్రమే శ్రద్ద చూపేవారు. సాంస్కృతిక,క్రీడా రంగాలు విద్యార్థుల చదువును దెబ్బ తీస్తాయని ఆయనఆయనకు ఉన్న నమ్మంకంతో ఒప్పు కునేవారు కాదు.ఆయనకు ఎవరైనా నచ్చ చెప్పాలన్నా భయపడేవారు.అలాంటి తరుణంలో రామారావు తనకు ప్రవృత్తిగా ఆసక్తి ఉన్న సాంస్కృతిక,క్రీడల రంగాలవైపు ప్రిన్సిపాల్ రంగనాయకులును ఒప్పించి ఆయనలో ఉన్న అభిప్రాయాన్ని మరలించారు.రామారావు కృషి వలన కళాశాలలో అంతర్ కళాశాలల నాటక పోటీలను కొన్ని సంవత్సరాలు వరుసగా ఆయన ఆధ్వర్యంలో జరిగాయి.[[కళాశాల]]<nowiki/>లోని లలిత కళాసమితి ఆద్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలు రారావుదాదావు అతని డైరెక్షన్ తోతోనే జరిగాయి.
 
 
== ఈనాడు రామారావుగా గుర్తింపు ==
ప్రధాన వృత్తి, ప్రవత్తులకు తోడు 1979 లో ఈనాడు విలేకరిగా చేరి 1998 వరకు పనిచేసారుపనిచేసాడు.ఆ రకంగా పట్టణంలోని, గ్రామాలలోని ప్రజలకు చాలా దగ్గరయ్యారుదగ్గరయ్యాడు.ఈనాడు దిన పత్రిక కొత్తగా వెలువడే రోజుల్లో నరసరావుపేట పట్టణవార్తలు,గ్రామాల వార్తలు ముందుగా ఈనాడులో మాత్రమే వచ్చేవి. వార్తలు నిష్పక్షపాతంగా, జరిగింది జరిగినట్లుగా వార్తలు రాయటంలో ఆయనకు సరిలేరు అనే భావన ప్రజలలో ఉండేది. ఆ కారణంగా ఇంటిపేరు మరుగున పడి ఈనాడు రామారావు, ఈనాడు విలేఖరిగా ప్రజలకు దగ్గరయ్యారుచాలా దగ్గరయ్యాడు. జిల్లాలో ఈనాడు విలేఖరిగా, ప్రముఖ పాత్రికేయుడుగా గుర్తింపు పొందారు.పొంది ఈనాడు దిన పత్రిక అధినేత రామోజిరావు గుర్తింపు పొందాడు.నరసరావుపేట డివిజనుకు ఈనాడు వార్తల సేకరణ కేంద్రం నరసరావుపేట పట్టణంలో మొదటగా నెలకొల్పి నిర్వాహకునిగా కొంతకాలం పనిచేసారువ్యవహరించాడు.
 
== సేఫ్ మేనేజింగ్ డైరెక్టరుగా పదవీ నిర్వహణ ==
సత్తెనపల్లి రోడ్డులో ఉన్న సేఫ్ ఫార్మా స్యూటికల్స్ కంపెనీ,దాని మూడు అనుబంధ కంపెనీలు నష్టాల బాటలో పయనించే సమయంలో మేనేజింగ్ డైరెక్టరుగా 2000 సంవత్సరంలో భాధ్యతలు స్వీకరించి 2008 వరకు పనిచేసారుపనిచేసాడు.కంపెనీని సమర్థవంతంగా నిర్వహించి లాభాలవైపు మరలించి మొడటిసారిగామొదటిసారిగా షేర్ హోల్డర్సుకు డివిడెంట్లు పంచిన మొదటి మేనేజింగ్ డైరెక్టరుగా పేరు పొందారుపొందాడు.కంపెనీ పరిసర ప్రాంతంలో మొక్కలు నాటించి,కంపెనీ నుండి వెలువడే వ్యర్ధ పదార్థాలు ప్రజలకు హాని కలిగించని రీతిలో పర్యావరణం కాపాడారు.ఆయనఇతను పని చేసిన సమయంలో గ్రామీణ ప్రాంతాలలోప్రాంతాలలోని నిరుద్యోగులుగా ఉన్న అనేకమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించారుకల్పించాడు.ప్రభుత్వం నుండి మేనేజింగ్ డైరెక్టరు హోదాలో ఉత్తమ కంపెనీ అవార్టును పొందారుస్వీకరించాడు.
 
== పట్టణ ద్విశతాబ్ది ఉత్సవాలకు మూల కారకుడు ==
ఈనాడు దిన పత్రికలలో నరసరావుపేటకు చరిత్ర రాస్తూ పట్టణానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని ప్రముఖులకు తెలియజేస్తూ. రెండువందల ఏళ్ల పండగ జరపటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి.<ref>నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 సందేశం (నాంది)</ref> అప్పటి మంత్రివర్యులు, ప్రస్తుత శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుతో పలుమార్లు చర్చించి,కార్యచరణ ప్రణాళిక తయారుచేసి ఉత్సవాలు ఘనంగా జరగటానికి తగిన క్రియాశీలక పాత్ర వహించారువహించాడు.అదే సందర్బంలో సావనీర్ కమిటీ చైర్మెన్ గానియమితులయ్యారుగానియమితులయ్యాడు. గతంలో నరసరావుపేటకు పేరు తెచ్చిన విషయాలును సేకరించి చెప్పి, మరి కొంత మందిచేత వారికి తెలిసిన పట్టణ గత విశేషాలు గురించి పలువరి ద్వారా వ్యాసాలు రాయించి సావనీరును గొప్పగా తీర్చిదిద్దారుతన చేతుల మీదుగా తీర్చిదిద్దాడు.అంతేగాదు 1916 ఆ ప్రాంతంలో నరసరావుపేటకు మొదటిసారిగా శౌరయ్య బ్రదర్స్ తొలి బస్సును ప్రవేశపెట్టిన విషయంపై "మా ఊరొచ్చిన మరబండి" అనే వ్వాసం బస్సును గురించి, ఆ బస్సును నడుపుటకు అప్పడు వాళ్లు పడిన సాదక బాధకాలు కళ్లకు కనపడినట్లు రాసారు.<ref>నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 ఇదీ   వరస|"మా ఊరొచ్చిన మరబండి"| పేజీ నెం.99 </ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2423646" నుండి వెలికితీశారు