డే ఫర్ నైట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''డే ఫర్ నైట్''' 1973లో విడుదలైన [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] సినిమా[[చలన చిత్రం|చిత్రం]]. ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ బిస్సేట్, వేలెంటినా కోర్టీస్, డానీ, అలెగ్జాండ్రా స్టీవర్ట్, జీన్-పియరీ అమోంట్, జీన్ చాంపియన్, జీన్-పియరీ లియాడ్, ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్ తదితరులు నటించారు.
 
== కథ ==
ఆంగ్ల వివాహిత తన ఫ్రెంచ్ [[భర్త]] యొక్క తండ్రితో[[తండ్రి]]తో పారిపోయే కథతో రూపొందించబడిన ఈ చిత్రంలో సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు షూటింగ్ లొకేషన్లో వివిధ రకాల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో చూపించబడింది.
 
== నటవర్గం ==
పంక్తి 48:
 
== అవార్డులు ==
ఈ చిత్రం 1974లో ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో [[ఆస్కార్ అవార్డు|అకాడమీ అవార్డును]] మరియు ఉత్తమ చిత్ర విభాగంలో BAFTA అవార్డును గెలుచుకోవడమేకాకుండా<ref name="Oscars1974">{{Cite web|url=http://www.oscars.org/oscars/ceremonies/1974|title=The 46th Academy Awards (1974) Nominees and Winners |accessdate=29 July 2018|work=oscars.org}}</ref> ఉత్తమ సహాయ [[నటి]] (వేలెంటినా కోర్టీస్), ఉత్తమ [[దర్శకుడు]] (ఫ్రాంకోయిస్ ట్రఫ్ఫట్) విభాగాల్లో అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడింది.
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/డే_ఫర్_నైట్" నుండి వెలికితీశారు