నిర్మలానంద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
'''నిర్మలానంద''' అనే పేరుతో తెలుగు సాహితీవేత్తగా చిరపరిచితుడైన ఇతని అసలు పేరు ముప్పన మల్లేశ్వరరావు. ఆయన "[[ప్రజాసాహితి]]" మాసపత్రిక గౌరవ సంపాదకుడిగా, [[జనసాహితి]] సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధుడు<ref name="జ్యోతి">[http://lit.andhrajyothy.com/sahityanews/famous-author-nirmalanandha-died-13697 ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద కన్నుమూత]</ref>.
==జీవిత విశేషాలు==
ఆయన[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[విశాఖపట్నం]] జిల్లా, [[అనకాపల్లి]]లో [[1935]], [[అక్టోబర్ 20]]వ తేదీన జన్మించాడు. జాతీయోద్యమ ప్రభావం ఉన్న తండ్రి సలహాతో ఆయన హైస్కూల్‌ చదువు పూర్తయ్యే నాటికే హిందీలో పరీక్షలు పాసయ్యాడు. అనకాపల్లిలోని ప్రసిద్ధ శారదా గ్రంథాలయం ఇతడిని సాహిత్య రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. [[ఒరియా భాష|ఒరియా]], [[బెంగాలీ భాష|బెంగాలీ]], [[ఆంగ్ల భాష|ఇంగ్లిష్‌]] భాషల్లో ప్రవేశం సంపాదించాడు. నిర్మలానంద రైల్వేశాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారుచేశాడు<ref name="జ్యోతి"/>.
 
==సాహిత్య కృషి==
"https://te.wikipedia.org/wiki/నిర్మలానంద" నుండి వెలికితీశారు