చుండూరి మృణాళిని: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''చుండూరి మృణాళిని''' ఒక తెలుగు రచయిత్రి. ==విశేషాలు== ఈమె తూర్...'
 
పంక్తి 1:
'''చుండూరి మృణాళిని''' ఒక తెలుగు రచయిత్రి.
==విశేషాలు==
ఈమె [[తూర్పు గోదావరిజిల్లాగోదావరి జిల్లా]], [[కాకినాడ]]లో [[1956]], [[జూన్ 17]]వ తేదీన జన్మించింది. ఈమె హైదరాబాదులోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి 1979లో తెలుగులో ఎం.ఎ., 1981లో ఎం.ఫిల్., 1986లో పి.హెచ్.డి., 1995లో ఇంగ్లీషులో ఎం.ఎ. పట్టాలను సాధించింది. ఈమె పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని తులనాత్మక పరిశీలన విభాగంలో లెక్చరర్‌గా పనిచేసింది. తరువాత 1982-83లో సుభాషిణి అనే మాసపత్రికకు సంపాదకురాలిగా వ్యవహరించింది. దర్పణం అనే వీడియో మ్యాగజైన్ నడిపింది. 1984-91 మధ్యకాలంలో ఉదయం దినపత్రికకు ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేసింది<ref>{{cite book |last=K.C.Dutt |first= |authorlink= |coauthors= |editor= |others= |title=Who's Who of Indian Writers 1999 |origdate= |origyear= |origmonth= |url=https://books.google.co.in/books?id=QA1V7sICaIwC&pg=PA801&lpg=PA801&dq=చుండూరి+మృణాళిని&source=bl&ots=i0o654SPFb&sig=yM6SAlPPQ5i22lcG73qtyd0PvuM&hl=te&sa=X&ved=2ahUKEwikv_e41sncAhXPfysKHWRRCTcQ6AEwAnoECAMQAQ#v=onepage&q=చుండూరి%20మృణాళిని&f=false |format= |accessdate=2018-07-31 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year=1999 |month= |publisher=Sahitya Akademi |location= New Delhi |language=English |isbn=81-260-0873-3 |oclc= |doi= |id= |page=801 |chapter=|chapterurl= |quote= }}</ref>.
 
==రచనలు==
* ప్రేమిస్తే పెళ్ళవుతుందా? (నవల)
"https://te.wikipedia.org/wiki/చుండూరి_మృణాళిని" నుండి వెలికితీశారు