"ది లైఫ్ ఇన్ రోజ్ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''ది లైఫ్ ఇన్ రోజ్''' 2007వ సంవత్సరంలో విడుదలైన [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] [[చలన చిత్రం|చిత్రం]]. ఒలివర్ దహన్ దర్శకత్వంలో ఫ్రెంచ్ గాయకుడు ఎదిత్ పియాఫ్ జీవితంపై 2007లో వచ్చిన ఈ చిత్రంలో మరియన్ కటిల్లార్డ్న్, పియాఫ్గా నటించారు. ఈ చిత్రం 2008లో ఉత్తమ [[నటి]], ఉత్తమ [[ఆహార్యాభినయం|మేకప్]] విభాగాల్లో [[ఆస్కార్ అవార్డు]]లను... ఉత్తమ నటి విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డులతోపాటూ వివిధ ఫెస్టివల్స్ లో 43 ఇతర అవార్డులను అందుకోవడమేకాకుండా 61సార్లు నాటినేట్ అయింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2424330" నుండి వెలికితీశారు