జూలై 31: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
* [[1954]]: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
* [[1964]]: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
* [[2007]]: ప్రముఖ పాత్రికేయుడు [[పాలగుమ్మి సాయినాథ్]] కు ప్రతిష్ఠాత్మకమైన [[రామన్ మెగసెసే పురస్కారం|రామన్ మెగసెసె అవార్డు]] లభించింది.
 
== జననాలు ==
పంక్తి 17:
* [[1912]]: [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]], [[అమెరికా]]కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2006).
* [[1939]]: [[నండూరి పార్థసారథి]], రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు.
* [[1941]]: [[:en:Amarsinh Chaudhary|అమర్‌సింహ్ చౌదరి]], [[గుజరాత్]] మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
* [[1965]]: [[:en:J. K. Rowling|జె.కె. రౌలింగ్]], ఇంగ్లీషు రచయిత.
 
"https://te.wikipedia.org/wiki/జూలై_31" నుండి వెలికితీశారు