బనగానపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 106:
}}
[[భారత దేశము|భారత దేశం]]లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో '''[[బనగానపల్లె]]''' ([[ఆంగ్లం]]: Banaganapalle) ఒక చిన్న [[పట్టణం]] మరియు మండలము. పిన్ కోడ్: 518 124. [[కర్నూలు జిల్లా]]లో నున్న బనగానపల్లె [[1790]] నుండి [[1948]] వరకు అదే పేరు కలిగిన [[సంస్థానం]]గా ఉండేది.
 
==చరిత్ర==
[[1601]]లో [[బీజాపూర్|బీజాపూరు]] సుల్తాను [[ఇస్మాయిల్ ఆదిల్‌షా|ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా]] బనగానపల్లె [[కోట]]ను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, [[కోట]]ను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో [[1665]] వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన [[ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరు]]కు ధారాదత్తమైంది. [[మొగలు]] చక్రవర్తి[[ఔరంగజేబు]] [[1686]]లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ [[మేనమామ]], [[ముబారిజ్‌ ఖాన్‌]] దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది.
[[బొమ్మ:Banaganapalle samsthanam.jpg|left|frame|బనగానపల్లె సంస్థాన పటము]]అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులుగా కొన్నాళ్ళు, ఆ తరువాత [[1724]]లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో [[మైసూరు]] రాజు [[హైదరాలీ]] సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. [[1783]]లో హుసేను మరణించాక, అతని [[కుమారుడు]], చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన [[టిప్పు సుల్తాన్|టిప్పు సుల్తాను]] వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు [[హైదరాబాదు]]లో తలదాచుకున్నారు. మళ్ళీ [[1789]]లో బనగానపల్లెకు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని [[చెంచెలిమల]] జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.[[1800]] తొలినాళ్ళలో బనగానపల్లె [[బ్రిటిషు ఇండియా]]లో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా [[1832]] నుండి [[1848]] వరకు ఒకసారి, [[1905]]లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను [[మద్రాసు ప్రెసిడెన్సీ]] గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. [[1901]]లో బనగానపల్లె సంస్థానం 660 చకి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. [[తెలుగు]] ప్రాంతాల్లో [[హైదరాబాద్]] మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి. <ref name="ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణ">{{cite book|last1=తూమాటి|first1=దొణప్ప|title=ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణ|date=ఆగస్టు 1969|publisher=ఆంధ్రా యూనివర్శిటీ|location=విశాఖపట్టణం|page=12|edition=1}}</ref>[[1948]]లో కొత్తగా ఏర్పడిన [[భారత దేశము|భారత దేశం]]<nowiki/>లో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; [[మద్రాసు]] రాష్ట్రం లోని [[కర్నూలు జిల్లా]]లో భాగమయింది. [[1953]]లో కర్నూలుతో సహా [[చెన్నై|మద్రాసు]] రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి [[ఆంధ్ర రాష్ట్రం]]గా ఏర్పడ్డాయి.
[[బొమ్మ:Banaganapalle samsthanam.jpg|left|frame|బనగానపల్లె సంస్థాన పటము]]
 
అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులుగా కొన్నాళ్ళు, ఆ తరువాత [[1724]]లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో [[మైసూరు]] రాజు [[హైదరాలీ]] సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. [[1783]]లో హుసేను మరణించాక, అతని [[కుమారుడు]], చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన [[టిప్పు సుల్తాన్|టిప్పు సుల్తాను]] వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు [[హైదరాబాదు]]లో తలదాచుకున్నారు. మళ్ళీ [[1789]]లో బనగానపల్లెకు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని [[చెంచెలిమల]] జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.
 
[[1800]] తొలినాళ్ళలో బనగానపల్లె [[బ్రిటిషు ఇండియా]]లో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా [[1832]] నుండి [[1848]] వరకు ఒకసారి, [[1905]]లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను [[మద్రాసు ప్రెసిడెన్సీ]] గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. [[1901]]లో బనగానపల్లె సంస్థానం 660 చకి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. [[తెలుగు]] ప్రాంతాల్లో [[హైదరాబాద్]] మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి. <ref name="ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణ">{{cite book|last1=తూమాటి|first1=దొణప్ప|title=ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణ|date=ఆగస్టు 1969|publisher=ఆంధ్రా యూనివర్శిటీ|location=విశాఖపట్టణం|page=12|edition=1}}</ref>
 
[[1948]]లో కొత్తగా ఏర్పడిన [[భారత దేశము|భారత దేశం]]<nowiki/>లో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; [[మద్రాసు]] రాష్ట్రం లోని [[కర్నూలు జిల్లా]]లో భాగమయింది. [[1953]]లో కర్నూలుతో సహా [[చెన్నై|మద్రాసు]] రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి [[ఆంధ్ర రాష్ట్రం]]గా ఏర్పడ్డాయి.
 
==పట్టణం స్వరూపం==
 
==పట్టణంలో విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు==
బనగానపల్లె పట్టణంలో, ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు మరియు ఉన్నాయి. బాలుర మరియు బాలికల ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లు ఉన్నాయి. ప్రైవేటు విద్య సంస్థలు కూడా ఉన్నాయి. <br />
Line 124 ⟶ 115:
బనగానపల్లెలో ఒక సార్వజనిక వైద్యశాల మరియు ప్రభుత్వ పశు వైద్యశాల ఉంది.<br />
బనగానపల్లెలో [[ఆర్.టి.సి]]. డిపో ఉంది. బనగానపల్లె నుండి [[రాయలసీమ]] లోని అన్ని ముఖ్య పట్టణాలకి రవాణ సౌకర్యం ఉంది. రాష్ట్ర రాజధాని, [[హైదరాబాదు]]కి ప్రతి రోజు రాత్రి బస్సులు ఉన్నాయి. రైల్వే స్టేషను లేదు
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 16,462.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 8400, మహిళల సంఖ్య 8,062, గ్రామంలో నివాస గృహాలు 3,338 ఉన్నాయి.
==మండలంలో వ్యవసాయం, నీటివనరులు==
 
==ఆలయాలు==
* బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, [[నందవరం]]లో '''చౌడేశ్వరీమాత ఆలయం''' ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]] ప్రాంతాలనుండి కూడా [[భక్తులు]] వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు.
* బనగానపల్లెకి 10 కి.మి దూరంలో యాగంటి అను పుణ్యక్షేత్రం ఉంది.
* శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నేలమఠం,కాలగ్నానాన్ని పాతిపెట్టిన చింతమాను మఠం''', ravvalakonda''' ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలు.
 
==మామిడి==
{{main|బంగినపల్లి మామిడి}}
బనగానెపల్లె "[[బేనిషా]]" మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. [[మామిడి]] పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక NTR చిత్రంలో "[[బంగినపల్లి]] [[మామిడి]] పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది.
 
[[File:Chintamanu Matham - Sree Veerabrahmendra Swamy.jpeg|left|thumb|200px|చింతమాను మఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి]]
[[File:Veerabrahmendra Swamy NelaMatham Mukha dwaram.jpeg|thumb|200px|నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె]]
[[File:Sree Veerabrahmendra Swamy (Veerappaiah) Swamy, Nelamatham, Bangalore.jpeg|thumb|200px|నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె]]
[[File:Sree Veerabrahmendra (Veerappaiah) swamy nelamatha Garbha gudi.jpeg|thumb|200px|నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె]]
 
==మండలంలో గ్రామాలు==
*[[అప్పలాపురం]]
Line 184 ⟶ 170:
*[[యెర్రగుడి (బనగానపల్లె)|యెర్రగుడి]]
*[[యాగంటి]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 190 ⟶ 175:
{{commons category|Banganapalle}}
* [http://www.4dw.net/royalark/India/banganapalle.htm బనగానపల్లె సంస్థానము చరిత్ర]
 
{{కర్నూలు జిల్లా మండలాలు}}
{{బనగానపల్లె మండలంలోని గ్రామాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/బనగానపల్లె" నుండి వెలికితీశారు