జి.ఎస్.ఖాపర్దే: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం:జి.ఎస్.ఖాపర్దే|thumbnail]]
'''గణేష్ శ్రీకృష్ణ ఖాపర్దే''' (1854 ఆగస్టు 27 &ndash; 1938 జూలై 1) భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ ఉద్యమకారుడు మరియు [[షిర్డీ సాయిబాబా]] యొక్క ముఖ్య భక్తుడు. ఈయన ఆధ్యాత్మిక గురువు [[గజానన్ మహరాజ్]] యొక్క ఉపాసకుడు.<ref name=Yadav63>{{Harvnb|Yadav|1992|p=63}}</ref><ref name=Sinha154>{{Harvnb|Sinha|1972|p=154}}</ref><ref name=Rigopoulos75>{{Harvnb|Rigopoulos|1993|p=75}}</ref><ref name=Wolpert126>{{Harvnb|Wolpert|1989|p=126&ndash;127}}</ref>
 
==జీవిత విశేషాలు==
ఆయన 1854 ఆగస్టు 27 న [[:en:Berar Province|బేరర్]] లోని ఇంగోలీలో జన్మించాడు. పేద కుటుంబంలో పుట్టినా అతడెంతో కష్టపడి [[సంస్కృతం]], మరియు ఆంగ్లభాషను చదివారు. ఆయన 1884లో ఎల్.ఎల్.బి చేసాడు. తరువాత ప్రభుత్వోద్యోగంలో చేరాడు. ఆయన 1885 నుండి 1890 వరకు మున్సిఫ్ మరియు అసిస్టెంట్ కమీషనర్ గా బెరార్ లో పనిచేసాదు. ఆయన [[బాలగంగాధర్ తిలక్]]కు సన్నిహితంగా ఉండేవారు. ఆయన తరువాత రాజకీయాలపై మక్కువతో 1890 లో ఉద్యోగానిని రాజీనామా చేసి స్వంతంగా అమ్రావతిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఆయన ఎంతో గొప్ప న్యాయవాదిగా పేరు తెచ్చుకుని ధనవంతుడయ్యాడు. ఎన్నో గుర్రాలు, గుర్రపు బండ్లు, సేవకులు, బంధువులతో ఎప్పుడూ వారిల్లు కళకళలాడుతూ ఉండేది . అతడెంతో మంది పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు . స్వాతంత్ర్యోద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు . ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. ఆయన 1897 లో [[భారత జాతీయ కాంగ్రెస్]]లో చేరి అమ్రావతిలో రిసెప్షను కమిటీ చైర్మన్ గా పనిచేసాడు.<ref name=Yadav63/><ref name=Wolpert126/> ఆయన [[బాలగంగాధర్ తిలక్]]తో కలసి 1906లో కలకత్తా వద్ద జరిగిన శివాజీ పండగలో పాల్గొన్నారు. ఆయన "లాల్-బాల్-పాల్"గా పిలివబడే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్ లతో కలసి ఉద్యమాలలో పాలోన్నారు.<ref name=Sinha154/>
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.ఖాపర్దే" నుండి వెలికితీశారు