కింజరాపు రామ్మోహన నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
చదువు వివరాలు సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
|birth_place = [[నిమ్మాడ]], శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
|residence = [[శ్రీకాకుళం (పట్టణం)]]
| alma_mater = పుర్దేపర్డ్యూ విశ్వవిద్యాలయం<small> (బ్యాచులర్ ఆఫ్ సైన్సు)</small><br />లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం<small> ఎం. బి. ఎ </small>
|constituency = [[శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం]]
| office = భారతదేశ పార్లమెంటు సభ్యుడు
పంక్తి 20:
|parents = విజయలక్ష్మి<br />[[కింజరాపు ఎర్రన్నాయుడు]]
}}
'''కింజరాపు రామ్మోహననాయుడు''' (జననం 18 డిసెంబరు 1987) భారతదేశ 16వ లోక్‌సభ సభ్యుడు. ఈయన [[శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం]] నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన [[తెలుగుదేశం పార్టీ]] నాయకులు.<ref>{{cite web|title=Constituencywise-All Candidates|url=http://eciresults.nic.in/ConstituencywiseS0119.htm?ac=19|accessdate=17 May 2014}}</ref> ఆయన ప్రముఖ తెలుగుదేశం నాయకుడు [[కింజరాపు ఎర్రంనాయుడు]] యొక్క కుమారుడు. [[ఇంజనీరింగ్]] లో పట్టభద్రులైనాడు. తన 26 సంవత్సరాల ప్రాయం నుండి రాజకీయ జీవితంలోనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రులు అయిన ప్రతిభాభారతి, గుండ అప్పలసూర్యనారాయణ మరియు ఆయన పినతండ్రి కింజరాపు అచ్చంనాయుడు సమక్షంలో ప్రవేశించారు. యాదృచ్ఛికంగా యర్రంనాయుడుఎర్రన్నాయుడు మరియు అతని సోదరుడు అచ్చన్నాయుడు కూడా తమ రాజకీయ జీవితం 26 సంవత్సరాల వయస్సునుండే తమ రాజకీయ జీవితం ప్రారంభించారు. యర్రంనాయుడుఎర్రన్నాయుడు గారి గృహంలో ప్రజలతో కలవడానికి, ప్రెస్ కాన్ఫరెన్సుల కొరకు ఆయన "ప్రజా సదన్"ను ప్రవేశపెట్టారు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rammohan-naidu-named-successor-of-yerran-naidu/article4129457.ece|title=Rammohan Naidu named successor of Yerran Naidu|date=2012-11-24|newspaper=The Hindu|language=en-IN|issn=0971-751X|access-date=2016-03-04}}</ref>
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన శ్రీకాకుళం జిమ్మాడ గ్రామంలో [[డిసెంబరు 18]] [[1987]] న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి మరియు ఎర్రన్నాయుడు.<ref name=":0">{{Cite web|url=http://164.100.47.192/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4771|title=Members : Lok Sabha|website=164.100.47.192|access-date=2016-03-04}}</ref> రామ్మోహన్ నాయుడు ఒక అక్క ఉంది. ఒకటి నుంచి మూడో తరగతి దాకా శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్ లో ఉండి చదువుకున్నారరు. 1994 లో తండ్రి ఎర్రన్నాయుడు చీఫ్ విప్ అయ్యాడు. అప్పుడు పిల్లలను చదువుకోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాదుకు తరలించాడు. అక్కడ భారతీయ విద్యాభవన్ లో నాలుగు, ఐదు తరగతులు చదివాడు. 1996 లో ఎర్రన్నాయుడు ఎం. పి గా ఎన్నికై కేంద్ర ప్రభుత్వ మంత్రి దక్కడంతో రామ్మోహన్ ఆరో తరగతిలో ఉండగా వీరి కుటుంబం ఢిల్లీకి మారింది.<ref>{{Cite web|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=25519|title=హిందీకి భయపడి దిల్లీకి వద్దన్నాం!|accessdate=1 August 2018|website=eenadu.net|publisher=ఈనాడు|last=చల్లా|first=విజయభాస్కర్}}</ref> ఢిల్లీలో ఆర్. కె. పురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.
 
చిన్నప్పుడు ఇంజనీరింగ్ పై ఆసక్తి ఉండేది. ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో బి. ఎస్ చదవడం కోసం పరీక్ష రాశాడు. అందులో ఎంపికై పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరాడు. తర్వాత అక్కడే లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం. బి. ఎ పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీకి తిరిగివచ్చి ఒక ఇంటీరియర్ డెవెలప్మెంట్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవాడు. అప్పుడే తండ్రి మరణం గురించి తెలిసింది.
 
== రాజకీయ జీవితం==