నిర్మలానంద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
'''నిర్మలానంద''' అనే పేరుతో తెలుగు సాహితీవేత్తగా చిరపరిచితుడైన ఇతని అసలు పేరు ముప్పన మల్లేశ్వరరావు. ఆయన "[[ప్రజాసాహితి]]" మాసపత్రిక గౌరవ సంపాదకుడిగా, [[జనసాహితి]] సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధుడు<ref name="జ్యోతి">[http://lit.andhrajyothy.com/sahityanews/famous-author-nirmalanandha-died-13697 ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద కన్నుమూత]</ref>.
==జీవిత విశేషాలు==
ఆయన[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[విశాఖపట్నం]] జిల్లా, [[అనకాపల్లి]]లో [[1935]], [[అక్టోబర్ 20]]వ తేదీన జన్మించారు. జాతీయోద్యమ ప్రభావం ఉన్న తండ్రి మల్లిఖార్జునుడు సలహాతో ఆయన హైస్కూల్‌ చదువు పూర్తయ్యే నాటికే హిందీలో పరీక్షలు పాసయ్యాడు. అనకాపల్లిలోని ప్రసిద్ధ శారదా గ్రంథాలయం, లైబ్రరీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎర్రయ్య పంతులు ఆయనని ఎంతో ప్రొత్సహించారు. స్వతాహాగా ఉన్న సాహిత్య పిపాస నిర్మలానందను సాహిత్య రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. [[హిందీ ]], [[ఒరియా భాష|ఒరియా]], [[బెంగాలీ భాష|బెంగాలీ]], [[ఆంగ్ల భాష|ఇంగ్లిష్‌]] భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. నిర్మలానంద రైల్వేశాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు<ref name="జ్యోతి"/>.
 
==సాహిత్య కృషి==
"https://te.wikipedia.org/wiki/నిర్మలానంద" నుండి వెలికితీశారు